యూరప్ అమెరికా నుంచి వెనక్కి వచ్చేస్తున్న భారతీయులు..!!  

Indians returning from Europe and America, Coroana Virus, Covid19, Work From Home, Nowork In America and Yurap, NRI, Telugu NRI News Updates - Telugu Coroana Virus, Covid19, Nowork In America And Yurap, Nri, Telugu Nri News Updates, Work From Home

కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను , వారి కలలను చిద్రం చేసింది.ఊహించని విధంగా భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది.

TeluguStop.com - Indians Returning From Europe And America

వ్యాపారాలు, ఉద్యోగాలు ఇలా ఎన్నో వ్యవస్థలపై కరోనా మహమ్మారి ప్రభావం కనపడింది.దాంతో ఉపాది కల్పించే ఎన్నో సంస్థలు మూతబడ్డాయి.

ఉద్యోగాలు లేకపోవడంతో అల్లాడిపోయారు.కాస్తో కూస్తో తగ్గుముఖం పట్టిందికదా అని భావించిన వారందరికీ కరోనా సెకండ్ వేవ్ దాదాపు అన్ని దేశాలలో మొదలవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఎంతో మంది ప్రజలు…ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగ, విద్యా , వ్యాపారం కోసం వెళ్ళిన వలస వాసుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది.

TeluguStop.com - యూరప్ అమెరికా నుంచి వెనక్కి వచ్చేస్తున్న భారతీయులు..-General-Telugu-Telugu Tollywood Photo Image

కరోనా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడంతో యూరప్ అమెరికా దేశాలు అల్లల్లాడి పోతున్నాయి.అక్కడ ఉంటున్న వలస వాసులపై ఈ ప్రభావం పడుతోంది.ఆయా దేశాలు అక్కడ ఉంటున్న వలస వాసులను వారి వారి స్వస్థలాలకు పంపుతున్నాయి.మరొక విషయం ఏమిటంటే అక్కడ నేరాలకు పాల్పడి జిల్లాలో ఉంటున్న విదేశీయులను సైతం వారి వారు సొంత దేశాలకు పంపెస్తున్నారు.

ప్రతీ రోజు హైదరాబాద్ కు దేశ విదేశాల నుంచీ సుమారు 11 అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి…వాటిలో సుమారు రోజుకు 2 వేల మంది ప్రయాణికులు వస్తున్నారు.అయితే

ఇలా విదేశాల నుంచీ వచ్చే వారిలో దాదాపు అందరూ కరోన లేదనే సర్టిఫికెట్ తో వస్తుండగా వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు చేసిన తరువాత వారి వారి ప్రాంతాలకు వెళ్ళే అవకాశాన్ని కలిపిస్తున్నారు.ఇదిలాఉంటే ఇలా గంప గుత్తంగా భారతీయులు విదేశాల నుంచీ స్వదేశాలకు రావడానికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్దంగా లేరని, రోజుకు లక్షలాది మందికి కరోనా పరీక్షలు చేసి వారిని చూసుకోవడం స్థానిక ప్రభుత్వాలకు సవాలుగా మారడంతోనే విదేశీయులను వారి స్వదేశాలకు పంపేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఏది ఏమైనా కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి అలజడులు సృష్టిస్తోందో వేచి చూడాలి.

#Coroana Virus #COVID19 #NoworkIn #TeluguNRI #Work From Home

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indians Returning From Europe And America Related Telugu News,Photos/Pics,Images..