లాక్ డౌన్ ఎఫెక్ట్ : మనోళ్లు శృంగార వీడియోలు తెగ చూస్తున్నారుగా...

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసర లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో దేశంలోని పలు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం కల్పించాయి.

 Indians, Lock Down, India, Romance Videos, Videos News, We Are The Top-TeluguStop.com

మరికొన్ని సంస్థలు మాత్రం తాత్కాలికంగా మూసివేసి సెలవులు ప్రకటించారు.దీంతో ప్రస్తుతం భారతదేశం కొన్ని గణాంకాలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి.

అయితే ఆ గణాంకాలు ఏదో అభివృద్ధికి చెందిన గణాంకాలు అనుకుంటే మాత్రం పొరపాటే.

అయితే తాజాగా శృంగార తరహా వెబ్ సైట్ కి సంబంధించినటువంటి ఓ సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది.

అయితే ఇందులో భాగంగా కేవలం ఈ లాక్ డౌన్ కాలం పరిధిలోనే ప్రముఖ శృంగార సైట్ కి దాదాపుగా 95 శాతం మంది యూజర్లు పెరిగినట్లు తాజా అధ్యయనంలో తేలిందని అధికారికంగా తెలిపింది. అయితే  ఈ యూజర్లలో 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు మాత్రమే దాదాపుగా 50 శాతం ఉన్నట్లు తెలిపింది.

అంతేగాక 21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 25 శాతం ఉన్నారు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్కారణంగా కొందరు యువకులు దాదాపుగా రెండు నుంచి మూడు గంటల పాటు ఈ శృంగార వెబ్ సైట్లను వీక్షించడంలోనే బిజీ బిజీగా గడుపుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా మరికొందరు మాత్రం లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నారు.అంతేగాక ఒక పక్క తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ మరోపక్క పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు.

ఏదేమైనప్పటికీ లాక్ డౌన్ మాత్రం కొందరు ఉద్యోగస్తులకు తమ కుటుంబంతో గడిపేందుకు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube