అమెరికాలో భారతీయుల అరెస్ట్.. ఇంత నీచానికి దిగజారారా...!!!  

8 Indo Americans Arrested For Drugs Illegal Activity-drugs Case,indo Americans,nri,telugu Nri News Updates,కుల్,గులాబ్,దీపక్,నారాయముణ స్వామి,బల్జీత్ సింగ్,సెషిజాన్ కమలదాస్,హరప్రీత్ సింగ్

అమెరికాలో నకిలీ బ్రాండ్ పేరుతో పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫారా చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు అమెరికా పోలీసులు.సుమారు ఎనిమిది మంది భారతీయులు ఈ గ్రూప్ లో ముఖ్య సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది.

8 Indo Americans Arrested For Drugs Illegal Activity-drugs Case,indo Americans,nri,telugu Nri News Updates,కుల్,గులాబ్,దీపక్,నారాయముణ స్వామి,బల్జీత్ సింగ్,సెషిజాన్ కమలదాస్,హరప్రీత్ సింగ్-8 Indo Americans Arrested For Drugs Illegal Activity-Drugs Case Indo Nri Telugu Nri News Updates కుల్ గులాబ్ దీపక్ నారాయముణ స్వామి బల్జీత్ సింగ్ సెషిజాన్ కమలదాస్ హరప్రీత్

పోలీసులు తెలిపిన కధనం ప్రకారం.సెషిజాన్ కమలదాస్, కుల్, గులాబ్, దీపక్ ,నారాయముణ స్వామి, బల్జీత్ సింగ్, హరప్రీత్ సింగ్, వికాస్ వర్మ అనే ఈ 8 మంది భారత సంతతి అమెరికన్లు అమెరికాలోని కొరియర్, పోస్టల్ సర్వీస్ ఆధారంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.

8 Indo Americans Arrested For Drugs Illegal Activity-drugs Case,indo Americans,nri,telugu Nri News Updates,కుల్,గులాబ్,దీపక్,నారాయముణ స్వామి,బల్జీత్ సింగ్,సెషిజాన్ కమలదాస్,హరప్రీత్ సింగ్-8 Indo Americans Arrested For Drugs Illegal Activity-Drugs Case Indo Nri Telugu Nri News Updates కుల్ గులాబ్ దీపక్ నారాయముణ స్వామి బల్జీత్ సింగ్ సెషిజాన్ కమలదాస్ హరప్రీత్

ఇలా దిగుమతి చేసుకున్న మందుల్లో హెరాయిన్, అక్సికొంటిన్, ట్రమడాల్, వంటి సింధటిక్ డ్రగ్స్ ఉంటాయని తెలిపారు.ఈ నిందితులు తమ డ్రగ్స్ వ్యాపారాన్ని న్యూయార్క్ పరిధిలోని క్వీన్స్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.అద్దెకి తీసుకున్న భవనం నుంచీ భారత్ కి దిగుమతి చేసుకున్న సరుకుని తమ వినియోగదారులకి పంపేవారని అందుకోసం ప్రభుత్వ పోస్టల్ సర్వీసు ఉపయోగించేవారని పోలీసుల విచారణలో తేలింది.

2018-19 మధ్య కాలంలో వీరు దాదాపు కోట్ల రూపాయలు ఆర్జించినట్టుగా తెలుస్తోంది.అయితే 2018 నుంచీ నల్లమందు దిగుమతిపై ఉప్పందిన నిఘా సంస్థలు మరింత లోతుగా దృష్టి పెట్టగా అసలు అక్రమాలు బయటకి వచ్చాయి.గత కొంత కాలంగా వీరి కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.నేరం రుజువైతే ఒక్కొక్కరికి 25 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.