యూఏఈ లో భారతీయుడికి భారీ జాక్ పాట్       2018-06-04   00:00:17  IST  Bhanu C

యూఏఈ నిర్వహించే లాటరీలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది.. అబూదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ స్పాన్సర్ చేస్తోంది అయితే ఈ లాటరీ మరొక భారతీయుడిని వరించింది..నైజీరియాలో నివసించే డక్సన్ అబ్రహం అనే వ్యక్తి ఈ భారీ జాక్ పాట్ ని సొంతం చేసుకున్నాడు..ఒకటి కాదు రెండుకాదు ఏకంగా తాను కొన్న 10 మిలియన్ దిర్హామ్‌ల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు..

అయితే అతడు సొంత చేసుకున్న సొమ్ము మొత్తం భారత కరెన్సీ లోకి చూస్తే రూ.18,22,25,000 లకు సమానం అవుతోంది అయితే అయితే ఈ ఫలితాలని అబుదాబీ అంతర్జాతీయ విమానాశ్రయం లో వెల్లడించారు..అయితే మరొక ఐదుగురు భారతీయులు కూడా లాటరీని గెలవడం గమనార్హం..అయితే వరుసగా భారతీయులు ఈ లాతరీలని గెలుపొందటం ఎంతో సంతోషంగా ఉందని అక్కడ ఉంటున్న భారత ఎన్నారైల సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే ఈ లాతరీలని దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది..అయితే గత ఏప్రిల్‌లో దుబాయ్‌లో నివసించే ఇండియన్ డ్రైవర్ ఒకరు ఈ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు..ఏకంగా 12 మిలియన్ దిర్హామ్‌ల బహుమతి పొందాడు…అలాగే మరొక డ్రాలో యూఏఈలో నివసించే మరో ఇండియన్ 12 మిలియన్ దిర్హామ్‌లను అందుకున్నారు..ఇలా భారతీయులు ఎవరో ఒకరు ప్రతీ సారి లాటరీలో గెలుపొండుతూ ఉండటం విశేషం.