ఉద్యోగం కోసం వెళ్ళింది.. కానీ ఆసుపత్రి బిల్లే 23 లక్షలయ్యింది..?  

Indian Woman Hospitalized in Dubai, dubai, 23Lakhs Bill, Job search - Telugu 23lakhs Bill, Dubai, Indian Woman Hospitalized In Dubai, Job Search

ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ అయినవాళ్లు దగ్గరగా ఉండకపోవడం.

 Indian Woman Hospitalized Dubai

ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉండటం.కనీసం మన ఆరోగ్యం ఎలా ఉంది అని పట్టించుకునే వారే కరువవ్వడం లాంటివి ఎన్నో సార్లు మనసును కలిసి వేస్తూ ఉంటాయి.

కొన్ని కొన్ని సార్లు మంచి ఉద్యోగం దొరుకుతుంది కదా అని ఇతర ప్రాంతాలకు వెళ్తే.చివరికి అనుకోని సంఘటనలు ఎదురై ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ఉద్యోగం కోసం వెళ్ళింది.. కానీ ఆసుపత్రి బిల్లే 23 లక్షలయ్యింది..-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఇక్కడ ఒక మహిళకు ఇలాంటి ఒక ఊహించని ఘటన ఎదురైంది.మంచి ఉద్యోగం కోసం దుబాయ్ కి వెళ్లిన మహిళ అక్కడ అనారోగ్యం పాలైంది.

ఉద్యోగం దొరకడం ఏమో కానీ ఏకంగా ఆసుపత్రి బిల్లు మాత్రం 23లక్షల అయింది.దీంతో అంత డబ్బు కట్టేంత ఆర్థిక స్తోమత లేని ఆ మహిళ ఎంతగానో ఇబ్బంది పడింది ఇతరుల సహాయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది.

బెంగాల్ రాష్ట్రానికే చెందిన సుతపా పాత్ర 2019 నవంబర్ లో ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళింది.కానీ జాబ్ ఇప్పిస్తానని ఏజెంట్ మోసం చేయడంతో ఆమెకు ఉద్యోగం దొరకలేదు.

దీంతో అప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్న ఆ మహిళ దుబాయ్ కి వెళ్ళాక మరింత అనారోగ్యం పాలైంది.తీవ్ర కడుపునొప్పితో దుబాయ్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.

సర్జరీ చేసి ఏకంగా ఇరవై మూడు లక్షలు బిల్లు చేశారు వైద్యులు, దీంతో అనుకోని సంఘటనతో షాకైన సదరు మహిళ సహాయం కోసం ఎదురుచూస్తుంది.

#23Lakhs Bill #Job Search #Dubai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Woman Hospitalized Dubai Related Telugu News,Photos/Pics,Images..