అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు ఇవే..!  

indian unlock 3.0, guidelines, night curfew, gyms, yoga institutes , Guidelines for Unlock3.0 - Telugu Guidelines, Guidelines For Unlock3.0, Gyms, Indian Unlock 3.0, Night Curfew, Yoga Institutes

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Indian Unlock 3 0 Guidelines

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేదు.దీంతో రోజు రోజుకు వైరస్ దారుణంగా విజృంభిస్తుంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 17,744,811 మందికి కరోనా వైరస్ వ్యాపించింది.అందులో 11,151,328 మంది కరోనా నుండి పూర్తిగా కోలుకోగా 682,192 కరోనాకు బలయ్యారు.
లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది.నిన్న అర్దరాత్రి నుండి కర్ఫ్యూను కూడా ఎత్తివేసింది.

అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు ఇవే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ నెల 5వ తేదీ నుండి జిమ్స్‌, యోగా సెంటర్లకు ఇచ్చింది.భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహణ.స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఎట్‌ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారు.విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేసే ఉంచాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు నిన్న అర్దరాత్రి నుండి అమలులోకి వచ్చాయి.

#Yoga Institutes #Night Curfew #Gyms #Guidelines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Unlock 3 0 Guidelines Related Telugu News,Photos/Pics,Images..