టైమ్స్ కెక్కిన భారతీయ విద్యార్ధులు..!

శాస్త్ర పరిజ్ఞానంలో అత్యంత ప్రతిభావంతులైన 25 మంది విద్యార్ధుల జాబితాలో భారత సంతతి విద్యార్ధులకి స్థానం దక్కింది 2018 సంవత్సరానికి గాను టైమ్స్ మ్యాగజైన్ 19 ఏళ్ల లోపు వయసు గల ప్రతిభావంతులైన విద్యార్ధుల జాబితాని విడుదల చేసింది.వారిలో వరుసగా కావ్య కొప్పరపు, రిషబ్ జైన్, ఆంగ్లో ఇండియన్ అమికా జార్జిలు ఈ ఘనత దక్కించుకున్నారు.

 Indian Students In Times Magazine-TeluguStop.com

అయితే వీరు ఎనిమిదోగ్రేడ్ విద్యార్థి రిషబ్ ‘ఆల్గారిథమ్’ అనే విధానాన్ని ఆవిష్కరించి అందరి శాస్తవ్రేత్తల మన్ననలను అందుకున్నాడు.అలాగే హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న కావ్య కొప్పరపు అత్యంత లోతైన అధ్యయనానికి దోహదపడే కంప్యూటర్ సిస్టంకు రూపకల్పన చేసింది.ఏ శాస్త్రవేత్త గత కొన్నేళ్లుగా ఇటువంటి విధానం పై పరిశోధనలు చేయలేదని తెలుపుతున్నారు.

ఆలాగే ఇక ఇంగ్లాండ్‌కు చెందిన అమికా జార్జి మహిళల ప్రగతికి పగ్గాలు వేస్తున్న “పీరియడ్ పావర్టీని” చేదించే విషయంలో విధాన నిర్ణయాలు చేసే వారికి సరైన మార్గాన్ని చూపించే దిశగా ఉపయోగపడుతోంది.ఒక్కొక్కరి పరిశోధన సమాజానికి ఉపయోగకరంగా ఉండటంతో టైమ్స్ వారికి తన మ్యాగజైన్ లో చోటు కల్పించింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube