భారతీయుడికి భారీ లాటరీ… కరోనా లో అదృష్టం అంటే ఇదే..!!!  

Indian Origin man won 24Crores Lottery, Lottery, 24Crores, Dubai - Telugu 24crores, Dubai, Indian Origin Man Won 24crores Lottery, Lottery

కరోనా ప్రపంచ వ్యాప్తంగా రేపిన అలజడిలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు.చదువులు చెప్పే ఉపాద్యాయులు సైతం తోపుడు బళ్లపై వ్యాపారాలు చేసుకుని కుటుంభాలను పోషించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

TeluguStop.com - Indian Origin Man Won 24 Crores Lottery Dubai

అంతేకాదు విదేశాలలో ఉంటున్న ఎంతో మంది భారత్ కి తిరిగి వచ్చేయడంతో ఇక్కడ చేయడానికి ఉద్యోగాలు లేక దాచుకున్న డబ్బులతోనే కాలం వెళ్ళదీస్తున్నారు.బ్రతుకు బండి నటపడమే కరోనా సమయంలో ఎంతో భారంగా మారిపోయింది.

ఇలాంటి పరిస్థితే దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ భారత్ తిరిగి వచ్చిన ఓ వ్యక్తికి ఎదురయ్యింది.కానీ అతడికి దురదృష్టంతో పాటు అదృష్టం కూడా వెంటే వచ్చింది…

TeluguStop.com - భారతీయుడికి భారీ లాటరీ… కరోనా లో అదృష్టం అంటే ఇదే..-Telugu NRI-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

దుబాయ్ లో ఉంటూ ఉద్యోగం చేసుకునే ఓ వ్యక్తి కరోనా కారణంగా తన సొంత ఊరు బెంగాల్ కి వచ్చేశాడు.

బ్యాంక్ లో నిలవ ఉన్న డబ్బుతోనే ఇల్లు గడుస్తున్న సమయంలో అతడికి అదృష్టం కలిసి వచ్చింది.దుబాయ్ లో ఉండే సమయంలో తన స్నేహితులతో కలిసి లాటరీ టిక్కెట్లు కొనుగులు చేసేవాడు సుమారు 2018 నుంచీ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటున్న తరుణంలో జులై 14 న తన స్నేహితులతో కలిసి ఆన్ లైన్ లో టిక్కెట్టు కొనుగోలు చేసిన 041486 నెంబర్ కి భారీ లాటరీ తగిలింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.24 కోట్ల రూపాయలు అతడు తన స్నేహితులతో కలిసి గెలుచుకున్నాడు.కరోనా సమయంలో ఎన్నో కష్టాలలో ఉన్న తమ కుటుంభానికి అదృష్టం వరించింది అంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు.అబుదాబి బిగ్ టిక్కెట్ తీసిన లక్కీ డ్రా లో ఈ మొత్తాని సొంతం చేసుకున్న అతడు త్వరలోనే ఆ సొత్తుని తీసుకుని స్నేహితులు అందరం పంచుకుంటామని తెలిపాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Dubai #24Crores #IndianOrigin #Lottery

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Origin Man Won 24 Crores Lottery Dubai Related Telugu News,Photos/Pics,Images..