'హెచ్‌-1బీ' కాలపరిమితి తగ్గింపుపై భారతీయ కంపెనీల దావా..!  

  • ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా లో భారతీయ ఎన్నారైల సంఖ్యని వారు నిర్వహిస్తున్న కంపీన్ల కుదింపు విషయంలో అడ్డందుకు ఏర్పడేలా చేస్తున్న అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం పై తిరుగుబాటు మొదలయ్యింది…దాదాపు వెయ్యి ఐటీ కంపెనీలు సంయుక్తంగా ఈ విధానంపై కోర్టుల్లో దావా వేశాయిఈ దావాలో మూడేళ్ల కనీస కాలపరిమితికి జారీ చేయాల్సిన హెచ్‌-1బీ వీసాలను అంతకంటే బహు తక్కువ కాలపరిమితికి ఆ విభాగం జారీ చేస్తోందని ఆ కంపెనీల ఆరోపణ.

  • Indian NRIs Get Stay On H1-B Visa For Exstend The Date-

    Indian NRIs Get Stay On H1-B Visa For Exstend The Date

  • “ఐటీ సెర్వ్‌ అలయన్స్‌” పేరిట ఓ బృందంగా ఏర్పడ్డ ఈ చిన్నా చితకా కంపెనీల్లో ఎక్కువ భాగం భారతీయులు నిర్వహిస్తున్నవే…అసలైతే హెచ్‌-1బీ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలను మూడేళ్ల కనీస కాలపరిమితికి జారీ చేసి మరో మూడేళ్లపాటు పొడిగిస్తారుఇపుడు యూఎ్‌సఐసీఎస్‌ ఆ మూడేళ్ల కనీస పరమితిని కూడా తక్కువ చేసేసి కొద్ది నెలలకో, కొన్ని సార్లు కొద్ది రోజులకో కూడా హెచ్‌-1బీ వీసాలను అనుమతించేస్తోందని.

  • Indian NRIs Get Stay On H1-B Visa For Exstend The Date-
  • అయితే ఇలా చేయడం వలన ఇది చట్టానికి వక్రభాష్యం చెప్పడమేననిఇలా చేసే అధికారం ఇమిగ్రేషన్‌ విభాగానికి అసలు లేనే లేదని ఆ కంపెనీలు తమ దావాలో పేర్కొన్నాయి. కాల పరిమితి తగ్గించడం వల్ల అనేకమంది నిపుణులకు సైతం అవకాశాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుందనిమానసికంగా కూడా ధృడంగా ఉండే పరిస్థితిని కోల్పుతున్నామని తెలిపారు.