అమ్మాయిలకు "ముద్దు" నచ్చాలంటే ఎలా ?

ముద్దు పెట్టడం ఆషామాషీ విషయం కాదు.మగువ పెదాల్ని అందంగా, తనకు నచ్చేలా చుంబించడం కూడా ఓ కళ.

 Indian Girls Take On How A Good Kiss Should Be-TeluguStop.com

అది అందరికి రాకపోవచ్చు.అలాగే అబ్బాయిలు ముద్దు పెట్టే విధానం కొంతమంది అమ్మాయిలకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు.

మరి అబ్బాయిలు గుడ్ కిస్సర్ అనే బిరుదు పొందాలంటే ఎలా ముద్దుపెట్టాలి ?
ఈ టాపిక్ పై ముంబైలో ఓ సర్వే చెపట్టింది ఓ యూట్యూబ్ ఛానెల్.దాంట్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు మనదేశపు అమ్మాయిలు.

మగవారి గడ్డం అంటే చుడ్డానికి బాగా ఇష్టపడే అమ్మాయిలు, ముద్దు పెట్టేటప్పుడు మాత్రం మీసం, గడ్డం ఉంటే ఇబ్బందే అని చెప్పడం ఆశ్చర్యకరం.అలాగే కొంతమంది నోటి దుర్వాసన గురించి కంప్లయింట్ చేసారు.

నోటి నుంచి అలాంటి వాసన రాకపోతే ముద్దుని బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు అమ్మాయిలు

అలాగే మొదట మెల్లిగా మొదలుపెట్టి, తరువాత కాస్త స్పీడ్ పెంచి, గాఢంగా చుంబిస్తే ఆ కిక్కే వేరని, కాని ఈ విషయం అబ్బాయిల్లో చాలామందికి తెలీదని వాపోయారు.అంతేకాదు, ముద్దులో నాలుకని కాస్త తక్కువగానే ఉపయోగిస్తే మంచిదట.

ఎక్కువ వెట్ ఫీల్ రావడం ముద్దులో మూడ్ ని తీసేసే అవకాశం ఉందట.మరో ముఖ్య విషయం ఏమిటంటే, పెదాల్ని కొరకడం, గట్టిగా అదమడం, ఎక్కడపడితే అక్కడ చేతులు పెట్టడం కూడా ఒక్కోసారి నచ్చకపోవచ్చు అని సెలవిచ్చారు అమ్మాయిలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube