జ్వరంతో బాధపడే వారికి వెంటనే ఉపశమనం కలిగించే సూపర్ ఫుడ్స్..!  

Indian Foods To Eat During Fever-

జ్వరం అనేది శరీరం తనను తాను మరమత్తులు చేసుకొనే క్రమంలోవస్తుంది . దీనద్వారా హానికరమైన బాక్టీరియా, క్రిములు, వైరస్‌లు శరీరం నుంచి బయటికవెళ్లగొట్టబడతాయి. కాకపోతే వీటి వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదఉంటుంది..

జ్వరంతో బాధపడే వారికి వెంటనే ఉపశమనం కలిగించే సూపర్ ఫుడ్స్..!-

వేరే ఇతర క్రిములు పెరగకుండా ఉండేందుకే శరీరం వెచ్చబడుతుందిఅయితే మనలో అనేక మంది జ్వరం వస్తే ఏం తినాలి? ఏం తినాలో అర్ధం కాకఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో తప్పక చూడండి.

చపాతీ

జ్వరం వచ్చినపుడు నెయ్యి లేదా నూనవేయకుండా తయారుచేసిన చపాతీలను తినటం మంచిది.

ఉడికించిన అన్నఉడికించిన అన్నం తొందరగా జీర్ణం అవుతుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగఉండుట వలన శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది.

సూప్

కిచిడి

ఉడికించిన బంగాళాదుంపలు

ఆపిల్స్

అలాగే రోగనిరోధక శక్తినపెంచి వైరల్ బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది.

పండ్ల రసాలు

తులసి టీ

గుడ్డు

ముఖ్యంగా గుడ్డతెల్లసొన రెడ్ బ్లడ్ సెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలోని వివిరకాల ఇన్ఫెక్షన్ లతో పోరాటం చేస్తుంది.

పాలు

జ్వరం వచ్చినప్పుడు లేచి తిరగటానికకావలసిన స్టామినాను క్యాల్షియం ఇస్తుంది. అందువల్ల కాచి చల్లార్చిన పాలనత్రాగాలి.