హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త విదేశాంగ మంత్రి

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ ప‌ర్య‌టించారు.ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు.

 Indian External Affairs Minister On A Visit To Hyderabad , Indian External Affairs Minister Jai Shankar, Hyderabad-TeluguStop.com

ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌లపై అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.అనంత‌రం ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు పాస్ పోర్ట్ కార్యాల‌యం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ నేప‌థ్యంలో కార్యాల‌యం సిబ్బందితో గ్రూప్ ఫొటో దిగారు.ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు మ‌రింత కృషి చేయాల‌ని సిబ్బందికి పిలుపునిచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube