భారత్ లో మాంచి క్రేజ్ ఉన్న క్రికెట్ కామెంటేటర్లు ఎవరు? వారి సంపాదన ఎంతో తెలుసా?

ప్రపంచంలో అత్యంత జనాదరణ ఉన్న క్రీడ క్రికెట్.క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతారు.భారత్, పాకిస్తాన్.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్యన మ్యాచ్ లు నడుస్తున్నాయంటే ఊహించని రీతిలో ఆయా టీవీ చానెళ్లకు రేటింగ్స్ దుమ్మురేపుతాయి.మైదానంలో క్రికెటర్లు ఆటతో అదరగొడుతుంటే కామెంట్రీ బాక్సులో ఉండి జనాలను మరింత ఉత్తేజ పరుస్తారు కామెంటేటర్లు.వారు క్రికెట్ ను వర్ణించే తీరు క్రికెటర్ల ఆటను తమ మాటలతో మలిచే తీరు మరింత అద్భుతంగా ఉంటుంది.

 Indian Cricket Commentators Remunerations-TeluguStop.com

వారి పవర్ ఫుల్ మాటలతో జనాలకు మరింత జోష్ పెరుగుతుంది.క్రికెట్ ప్రపంచంలో పలువురు ఆటగాళ్లకే కాకుండా కామెంటేటర్లకు మస్త్ డిమాండ్ ఉంది.

వారు ఒక్కో మ్యాచ్ కు గాను ల‌క్ష‌ల్లో డబ్బులు తీసుకుంటారు.ఇండియా నుంచి భారీగా పారితోషకం అందుకునే కామెంటేటర్లు ఎవరు? వారు ఒక్కో మ్యాచ్ కు ఎంత సంపాదిస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 Indian Cricket Commentators Remunerations-భారత్ లో మాంచి క్రేజ్ ఉన్న క్రికెట్ కామెంటేటర్లు ఎవరు వారి సంపాదన ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ర‌విశాస్త్రి

Telugu Anil Kumble, Cricket Commentators, Harsha Bogle, Indian Cricket Commentators, Ravi Sastri, Remunerations, Sanjay Manjreaker, Sports Update, Suni Gavasker-Sports News క్రీడలు

ఒకప్పుడు టీమిండియా ప్లేయర్ ప్రస్తుతం టీమిండియా కోచ్ గా కొనసాగుతున్న రవిశాస్త్రి మంచి డిమాండ్ ఉన్న కామెంటేటర్.తన పదునైన మాటలో జనాల్లో బాగా జోష్ నింపుతారు.2017 ఛాంపియన్స్ ట్రోఫీకి కామెంటర్ గా పనిచేసిన ఆయన దాదాపు రూ.60 ల‌క్ష‌లు తీసుకున్నాడు.

సునిల్ గ‌వాస్క‌ర్

Telugu Anil Kumble, Cricket Commentators, Harsha Bogle, Indian Cricket Commentators, Ravi Sastri, Remunerations, Sanjay Manjreaker, Sports Update, Suni Gavasker-Sports News క్రీడలు

ఒకప్పటి టీమిండియా ఫ్లేయర్ సునిల్ గవాస్కర్ కూడా ప్రస్తుతం కామెంటేటర్ గా పనిచేస్తున్నాడు.ఆయన కూడా టోర్న‌మెంట్ కు సుమారు రూ.60 ల‌క్ష‌ల దాకా వసూలు చేస్తాడు.

సంజ‌య్ మంజ్రేక‌ర్

Telugu Anil Kumble, Cricket Commentators, Harsha Bogle, Indian Cricket Commentators, Ravi Sastri, Remunerations, Sanjay Manjreaker, Sports Update, Suni Gavasker-Sports News క్రీడలు

ఈయన కూడా మంచి క్రేజ్ ఉన్న కామెంటేటర్.ఒక్కో టోర్నమెంట్ కు ఈయన రూ.42 ల‌క్ష‌ల దాకా తీసుకుంటాడట.
హ‌ర్ష భోగ్లేక్రికెట్ కామెంటేటర్ గా మంచి గుర్తింపు పొందాడు హర్ష.ఈయన ఒక్కో మ్యాచ్ కు సుమారు రూ.32 లక్ష‌లు తీసుకుంటాడు.
అనిల్ కుంబ్లే

ఒకప్పటి టీమిండియా కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా కామెంటేటర్ గా రాణిస్తున్నాడు.ఈయన ఒక్కో మ్యాచ్ కు రూ.32 ల‌క్ష‌లు చార్జ్ చేస్తాడు

.

#Suni Gavasker #Sports Update #IndianCricket #Ravi Sastri #Remunerations

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు