భారత కంపెనీ అమెరికాలో పెట్టుబడులు..!!!  

Indian Company Putting Money In America For Business-

అమెరికాలోని డల్లాస్ ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నివహిస్తున్న కృత్రమ మేథ రంగంలోని స్టార్టప్‌ కంపెనీ ఎడ్జ్‌టెన్సర్‌లో శ్రీ కేపిటల్‌ పెట్టుబడులు పెట్టింది.అయితే అందుకు గాను పెట్టుబడి వివరాలలో ఇంకా వెల్లడి చేయలేదు.అయితే ఈ ఎడ్జ్‌టెన్సర్‌కు బెంగళూరులో డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది.

Indian Company Putting Money In America For Business--Indian Company Putting Money In America For Business-

అయితే ఈ డెవలప్మెంట్ సెంటర్ ని రాజేశ్‌ నరసింహ, సౌమిత్రి జె రాయ్‌ కలిసి స్థాపించారు .మాస్‌ మార్కెట్‌కు అందుబాటులో ఉండే ఖర్చు తో ఎడ్జ్‌ ఆధారిత ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయడంపై ఈ కంపెనీ దృష్టి పెట్టింది.

అయితే అందరిని ఆమోదయోగ్యమైన ధరలతో ఏఐ సొల్యూషన్ల మార్కెట్‌లో ఎడ్జ్‌టెన్సర్‌ కీలక పాత్ర పోషించగలదని అనుకుంటున్నామని.తప్పకుండా మంచి మార్కెట్ ని సంపాదిస్తామని శ్రీ కేపిటల్‌ వ్వవస్థాపకుడు, మేనేజింగ్‌ పార్టనర్ శశి రెడ్డి అన్నారు.