భార‌త ఆర్మీని ప‌టిష్టం చేసిన ర‌క్ష‌ణశాఖ‌

భార‌త ఆర్మీ మ‌రింత ప‌టిష్టంగా మారింది.స‌రిహ‌ద్దుల్లో చైనా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు చెక్ పెట్టేందుకు ఇండియ‌న్ ఆర్మీకి ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధునాతన ఆయుధాలు అందించారు.

 Indian Army Gets New Weapons , Army, Central Minister, Defence, Indian Army, Rai Nath Singh , Weapons-TeluguStop.com

తూర్పు ల‌ద్దాఖ్ లో సైన్యానికి యాంటీ ప‌ర్స‌న‌ల్ ల్యాండ్ మైన్ నిపుణ్ తో పాటు ల్యాండింగ్ అటాక్ క్రాఫ్ట్ ను, స‌రికొత్త బోటును కూడా అందించారు.

అదేవిధంగా పాంగాంగ్ స‌ర‌స్సులో పెట్రోలింగ్ కోసం నూత‌న కొత్త బోట్లు ఎంత‌గానో వినియోగ‌ప‌డ‌నున్నాయి.

ఒకేసారి 35 ట్రూప్స్ వెళ్లేలా కొత్త బోట్లను డిజైన్ చేశారు అధికారులు.సరస్సు పరిసర ప్రాంతాలకు ఈ బోట్లు క్షణాల్లో చేరుకుంటాయి.

అధునాతన వెపన్స్ మేడిన్ ఇండియా డిఫెన్స్ సిస్టమ్ తో తూర్పు లద్దాఖ్ లో భారత ఆర్మీ ఫుల్ జోష్ లో ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube