వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇండియా...!!

ప్రపంచ దేశాలలో ఎక్కువ ఫార్మసీ రంగం కలిగిన దేశం ఇండియా.ఈ నేపథ్యంలో టీకాల విషయంలో ఇండియా గతంలో అనేక రికార్డులను సృష్టించడం జరిగింది.

 India Sets New Record In Vaccination Drive-TeluguStop.com

ఇప్పుడు ఇదే తరహాలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో కూడా.ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది.

దాదాపు 75 కోట్ల డోసులు టీకా కంప్లీట్ చేయడం జరిగింది.వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం మొదలయ్యాక దేశంలో పది కోట్లు కరోనా టీకాలు.

 India Sets New Record In Vaccination Drive-వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇండియా…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందించడానికి 65 రోజులు పడితే ఇప్పుడు కేవలం 13 రోజుల్లో 10 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు.ఇవ్వటం జరిగింది.

ఈ నేపథ్యంలో ఈ రికార్డుతో వాక్సినేషన్ డ్రైవ్ లో.దేశంలో దాదాపు 75 కోట్ల డోసుల మైలు రాయిని ఇండియా చేరుకోవడం జరిగింది.దీంతో డిసెంబర్ నాటికి ఇదే స్పీడ్ కొనసాగిస్తే దేశంలో 43 శాతం మందికి వ్యాక్సిన్ త్వరగా ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం భావిస్తోంది.ఆ దిశగానే లక్ష్యం పెట్టుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలు అదే రైతుల మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో 100% వ్యాక్సినేషన్ పంపిణీ పూర్తయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.హిమాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాలలో 100% వ్యాక్సినేషన్ పంపిణీ అయ్యాయి.

#Vaccination #India #IndiaSets #COVID-19 #Covid Vaccine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు