దిగి వచ్చిన మలేషియా, ఇండియాను విమర్శించినందుకు పశ్చాతాపం

కొన్ని రోజుల క్రితం ఐక్యరాజ్య సమితిలో మలేషియా ప్రధాని మాట్లాడుతూ ఇండియాలో ఉన్న కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొనడంతో పాటు దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది.మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 India Pamoile Stop To Malasiya-TeluguStop.com

మలేషియాకు ఇండియా నుండి ఫామాయిల్‌ 90 శాతం ఎగుమతి అవుతుంది.ఆ మొత్తం ఫామాయిల్‌ ఎగుమతిని నిలిపేయడం జరిగింది.

ఫామాయిల్‌ దిగుమతి ఆగిపోవడంతో మలేషియా ఆర్థిక అసమానతలతో అవస్థలు పడుతుంది.పలు రంగాలు కూడా కుదేలు అవుతున్నాయి.ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని కాస్త పశ్చాతాపంను కనబర్చాడు.తమ దేశంపై ఇండియా కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తుందని, కాని తాము ఒక చిన్న దేశం.

మేము ఇండియాపై ప్రతీకార చర్యలకు ప్రయత్నించడం లేదు.మేము ఇండియాతో పోటీ పడాలనుకోవడం లేదు.

వారితో పెట్టుకోవాలని మేము అనుకోవడం లేదు అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube