నేటితో మొట్టమొదటి మొబైల్ కాల్ మాట్లాడి సరిగ్గా 25 ఏళ్లు… మరి ఎవరు మాట్లాడారో తెలుసా…?  

india, mobile phone, first, jothi basu, Australia, modi, sukh ram - Telugu Australia, First, India, Jothi Basu, Mobile Phone, Modi, Sukh Ram

ప్రస్తుత రోజులలో మొబైల్ ఫోన్ వాడకం చాలా ఖచ్చితం అయిపోయింది.చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు.

 India Mobile Phone First Jothi Basu Australia Modi Sukh Ram

ఇంతకీ మొదటి మొబైల్ ఫోన్ కాల్ ఎప్పుడు, మొదటగా ఎవరు మాట్లాడారో మీకు తెలుసా…? లేదా …! అయితే సరి… సరిగ్గా 25 సంవత్సరాల కిందట 1995 జులై 31 న మొబైల్ ఫోన్ కాల్ మాట్లాడారు.మొట్టమొదటిసారి మొబైల్ ఫోన్లు… కేంద్ర టెలికమ్ మంత్రి అయిన సుక్ రామ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు వీరిద్దరు మాట్లాడడం జరిగింది.

కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్‌లో ఉన్న జ్యోతి బసుతో న్యూ ఢిల్లీలోని సంచార్ భవన్‌లో ఉన్న సుఖ్ రామ్ మొదటిసారిగా భారత్ లో ఫోన్ కాల్ లో సంభాషించారు.ఇక మోడీ టెలికాస్ట్ స్ట్రా మొబైల్ సైడ్ సర్వీస్ ద్వారా మొదటి కాల్ సంభాషణ జరిగింది.

నేటితో మొట్టమొదటి మొబైల్ కాల్ మాట్లాడి సరిగ్గా 25 ఏళ్లు… మరి ఎవరు మాట్లాడారో తెలుసా…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అంతటితో భారతదేశంలో టెలీకమ్యూనికేషన్స్ కూడా 1995లో మొదలయ్యాయి.ఆ తర్వాత సమయంలోనే కలకత్తాలో మొబైల్ సర్వీసెస్ కూడా మొదలయ్యాయి.

ఇక అప్పట్లో భారతదేశంలో మోడీ గ్రూప్, ఆస్ట్రేలియా టెలికామ్ దిగ్గజం టెల్‌స్ట్రా జాయింట్ వెంచర్ మోడీ టెల్‌స్ట్రా భారతదేశంలో మొదటి టెలికామ్ సేవలను మొదలు పెట్టాయి.ఈ రెండు కంపెనీలు నిర్మించిన వ్యవస్థ ద్వారానే ఈ కంపెనీ నెట్వర్క్ ద్వారా సుఖ్ రామ్, జ్యోతి బసు తొలి మొబైల్ కాల్ మాట్లాడారు

1995లో భారతదేశంలో సేవలను అందించే ప్రముఖ 8 కంపెనీ లైసెన్స్ కంపెనీ లలో మోడీ స్టార్ కంపెనీ ఒకటి.

అలాగే భారతదేశంలో నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో రెండు లైసెన్స్ చొప్పున సంపాదించుకుని అప్పట్లోనే వారికీ ఇచ్చింది భారత ప్రభుత్వం.ఇక అనంతరం మొబైల్ రంగం లో అనేక మార్పలు చోటుచేసుకున్నాయి.1995లో దగ్గర మొబైల్ ఉండడం అంటే అది పెద్ద స్టేటస్ గా ఫీలయ్యేవారు.కానీ ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఒక అవసరంగా మారిపోయింది.

ఇక భారతదేశంలో మార్చి 31, 2020 వరకు 98 కోట్ల మందికి పైగా సబ్ స్కైబర్లు ఉన్నారు అంటే నమ్మండి.

#Mobile Phone #India #Modi #First #Jothi Basu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

India Mobile Phone First Jothi Basu Australia Modi Sukh Ram Related Telugu News,Photos/Pics,Images..