బాబోయ్: భారత జట్టులో కరోనా,కెప్టెన్ తో సహా మరో ముగ్గురు!  

Indian captain and 3 other players tested covid-19 positive, India, Manprith, Cricket, Jaskaran Singh, Varun Kumar, SII, Indian Captain, Coronavirus - Telugu Coronavirus, Cricket, India, Indian Captain, Jaskaran Singh, Manprith, Sii, Varun Kumar

భారత జట్టులో కరోనా వెలుగుచూసింది.కెప్టెన్ తో పాటు మరో ముగ్గురుకి ఈ కరోనా మహమ్మారి సోకినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - India Manprith Cricket Jaskaran Singh Varun Kumar Sii

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే భారత జట్టు అనగానే క్రికెట్ టీమ్ కాదులేండి, మన భారత హాకీ జట్టు లో కెప్టెన్ తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు ఈ కరోనా పాజిటివ్ వచ్చినల్టు సమాచారం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన చాలా టోర్నమెంట్ లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే.

TeluguStop.com - బాబోయ్: భారత జట్టులో కరోనా,కెప్టెన్ తో సహా మరో ముగ్గురు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలోనే ఒలంపిక్స్ కూడా వాయిదా పడడం తో దానికోసం చెయ్యాల్సిన శిక్షణ కార్యక్రమాలు బెంగుళూరు లో స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో అందులో శిక్షణ తీసుకుంటున్న భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్ళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎస్‌ఐఐ తెలిపడం తో కలకలం మొదలైంది.

కరోనా విరామం తరువాత బెంగళూరులోని ఎస్‌ఐఐ సౌత్ సెంటర్‌లో జరుగుతున్న జాతీయ హాకీ క్యాంప్‌కు తిరిగి వచ్చిన ఆటగాళ్ళు ముందుగా నిర్బంధంలోనే ఉన్నారు.అయితే ఆ తర్వాత వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ రావడం తో శిక్షణ తరగతులు ప్రారంభించారు.

అయితే తరగతులు ప్రారంభమైన తరువాత భారత జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ మరియు సురేందర్ ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించడం తో మిగిలిన వారందరికీ కూడా టెస్టులు నిర్వహించాల్సి వచ్చింది.ఇలా టెస్టులు నిర్వహించడం తో జస్కరన్ సింగ్,వరుణ్ కుమార్ లు కూడా ఈ వైరస్ బారిన పడినట్లు గుర్తించారు.దీనితో భారత హాకీ జట్టులోని కెప్టెన్ మన్ ప్రీత్ తో పాటు,డిఫెండర్ సురేందర్ కుమార్,జస్కరన్ సింగ్,వరుణ్ కుమార్ లు ఈ వైరస్ బారిన పడ్డారు.అయితే మరికొందరి ఆటగాళ్ల పరీక్షా ఫలితాలు వెల్లడికావాల్సి ఉందని ఎన్ ఐ ఐ తెలిపింది.

#India #Indian Captain #Varun Kumar #Jaskaran Singh #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

India Manprith Cricket Jaskaran Singh Varun Kumar Sii Related Telugu News,Photos/Pics,Images..