ఏపీలో కొత్తగా 37 పాజిటివ్‌ కేసులు నమోదు  

India Lock Down Corona Virus Ap 37 Posirive Cases Jagan Ap Cm - Telugu 37 Posirive Cases, Ap, Ap Cm, Corona Virus, India Lock Down, Jagan

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.వారం క్రితం సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయిన పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 303కు చేరింది.

 India Lock Down Corona Virus Ap 37 Posirive Cases Jagan Ap Cm

ఇందులో ఎక్కువ శాతం మంది దిల్లీ మత సమావేశాలకు వెళ్లి వచ్చిన మూలాలే ఉండటం విషాదం.రాష్ట్రంలో ఎక్కువగా కర్నూలులో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి.

నేడు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ లెక్కల ప్రకారం కొత్తగా 37 కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో కొత్తగా 37 పాజిటివ్‌ కేసులు నమోదు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 37 కేసులు నమోదు అయ్యాయి అని, అందులో అత్యధికంగా కర్నూలులో 18 కేసులు, నెల్లూరులో 8 గోదావరి జిల్లాల్లో 13 కేసులు నమోదు అయ్యాయి.

నేటితో కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 74కు చేరింది.శ్రీకాకుళం ఇంకా విజయనగరం జిల్లాల్లో పాజిటివ్‌ల సంఖ్య ‘0’ గా ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయం.

ప్రస్తుతం ఆ రెండు జిల్లాలకు పూర్తిగా రాకపోకలు నిషేదించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక మీదట కూడా అక్కడ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యే అవకాశం లేదని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

37 Related Telugu News,Photos/Pics,Images..