భారత్ లో కరుణించని కరోనా …!  

Corona Cases, Corona Cases in India, India, Coronavirus - Telugu Corona Cases, Corona Cases In India, Coronavirus, India

భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ ఏ రేంజ్ లో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.దీనితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

 India Corona Cases

ఇక గడిచిన వారం రోజుల నుంచి ప్రతిరోజూ తప్పకుండా 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.ఇక దేశంలో తాజాగా గడిచిన 24 గంటల్లో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడంతో.

మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665 కు చేరుకుంది.

భారత్ లో కరుణించని కరోనా …-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక మరోవైపు దేశంలో కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య అందర్నీ భయాందోళనకు గురిచేస్తుంది.

ఇక నిన్న ఒక్కరోజే దేశంలో దాదాపు 467 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు.దీనితో భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 20,160 కు చేరుకొంది.

ఇక ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ బారి నుండి కోలుకొని 4,39,948 మంది పూర్తి ఆరోగ్యంతో బయట పడ్డారు.

అలాగే దేశంలో 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇంకా ప్రస్తుతం ప్రపంచంలో వైరస్ వ్యాప్తి చెందడంలో భారత్ ప్రపంచంలోనే భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది.

#India #Corona Cases #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

India Corona Cases Related Telugu News,Photos/Pics,Images..