రెండో వన్డేలో ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 251!

నాగపూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత్ కి బ్యాటింగ్ అప్పగించింది.

 India And Australia Second One Day Match-TeluguStop.com

ఇక మొదటి బ్యాటింగ్ చేసిన టీం ఇండియా రోహిత్ శర్మ ఎలాంటి పరుగులు చేయకుండానే డకౌట్ గా వెనుతిరిగాడు.ఇక ధోని కూడా డకౌట్ అయ్యి నిరాశపరిచాడు.

ఇక మిడిలా ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ కేదార్ జాదవ్, రాయుడు కూడా విఫలం అయ్యారు.

అయితే కెప్టెన్ కోహ్లి బాద్యాయుతమైన బాటింగ్ తో సెంచరీతో కదం తొక్కాడు, అతనికి విజయ్ శంకర్ నుంచి కూడా సహకారం లభించడం తో నిర్ణీత 50 ఓవర్స్ లో భారత్ 250 పరుగులు చేయగలిగింది.

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి తన కెరియర్ లో 40వ సెంచురీ నమోదు చేసాడు.మొదటి వన్డే గెలిచి లీడింగ్ లో వున్నా భారత్ ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ఆధిక్యతని 2-0 కి పరిమితం చేయాలని భావిస్తుంది.

అయితే బౌలర్లు ఎలా రాణిస్తారు అనే దానిపై భారత్ విజయం ఆధారపడి వుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube