భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అన్యోన్య‌త పెరగాలా.? అయితే ఈ 5 వాస్తు టిప్స్ పాటించండి..!  

Increase Interaction Between Husband And Wife With These Tips-

Anyone who wants to be drawn into a timeless timeline should do the same, and do not want to get into any conflict. But nobody wants to break up. But today most couples are separating for many reasons. They are confronted with minor problems and are coming up to a bigger divorce. There is no reciprocity between many couples. However, if you have a lot of options offered below, the couch will be fine. Both can live without reciprocity. Let's get to know what the architects are going to follow.

.

1. In the belly bedroom, the bedroom should always be in the north, northeast or southwest. Because in this direction, someone has to sleep. This will make sleep better. If the couple is sleeping in these directions, they will be flawed. Their donation is timeless and timeless. Sleeping in this way comes the positive energy of the bedroom and comes with positive energy. Health is also good .. 2. Do not place electronic goods like TV and computer in the bedroom. If they do, they will broadcast negative energy. Health is not good. As a result, the couple can not make a proper job. So do not put those items into bedrooms.

. 3. No matter how much the gods, gods, parents, family members do not like to put their photos in the bedroom. Instead, we can place twin birds and twin toys. If you do this, you will not be able to do that.

4. The couples sleeping in the bedroom bed should not be in front of the bed doors. On the same bed, the couple should sleep on. 5. The broken bed is not sleeping on the broken bed sheets. They are broadcasting negative energy. So they should be removed from the bedroom. If you do this, you will be able to make the couples happy.

దంప‌తులెవరైనా క‌ల‌కాలం క‌ల‌సి మెల‌సి కాపురం చేయాల‌ని, ఎలాంటి క‌ల‌హాలు రాకుండా సంసార జీవితం స‌జావుగా సాగాల‌నే కోరుకుంటారు. కానీ ఎవ‌రూ విడిపోవాల‌ని అనుకోరు. అయితే నేటి త‌రుణంలో చాలా మంది క‌పుల్స్ మాత్రం అనేక కార‌ణాల వ‌ల్ల విడిపోతున్నారు..

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అన్యోన్య‌త పెరగాలా.? అయితే ఈ 5 వాస్తు టిప్స్ పాటించండి..!-Increase Interaction Between Husband And Wife With These Tips

చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కే గొడ‌వ‌లు పడి అవి పెద్ద‌గై విడాకులు తీసుకునే వ‌ర‌కు వ‌స్తున్నాయి. దీంతోపాటు చాలా మంది దంప‌తుల మ‌ధ్య అన్యోన్య‌త కూడా ఉండడం లేదు. అయితే కింద ఇచ్చిన ప‌లు వాస్తు టిప్స్ పాటిస్తే దంప‌తుల కాపురం హాయిగా సాగుతుంది.

ఎలాంటి పొర‌ప‌చ్చాలు లేకుండా ఇద్ద‌రూ అన్యోన్యంగా జీవించ‌వ‌చ్చు. మ‌రి దంప‌తులు పాటించాల్సిన ఆ వాస్తు టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.!

1. దంప‌త‌ల బెడ్‌రూంలో బెడ్‌రూం ఎల్ల‌ప్పుడూ ఉత్త‌రం, ఈశాన్యం లేదా నైరుతి దిశ‌ల‌లోనే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ దిశల్లోనే వాస్తు ప్ర‌కారం ఎవ‌రైనా నిద్రించాల్సి ఉంటుంది. దీంతో నిద్ర స‌రిగ్గా ప‌డుతుంది.

ఇక దంప‌తులు అయితే ఈ దిశ‌ల్లో నిద్రిస్తే వాస్తు దోషం పోతుంది. వారి దాంప‌త్యం అన్యోన్యంగా క‌ల‌కాలం ఉంటుంది. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల బెడ్ రూంలో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది..

దీంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది.

2. బెడ్‌రూంలో టీవీ, కంప్యూట‌ర్ వంటి ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను అస్స‌లు ఉంచ‌రాదు. ఉంచితే అవి నెగెటివ్ ఎన‌ర్జీని ప్ర‌సారం చేస్తాయి..

దీంతో ఆరోగ్యం బాగుండ‌దు. ఫ‌లితంగా దంప‌తులు సరిగ్గా కాపురం చేయ‌లేరు. క‌నుక ఆ వ‌స్తువుల‌ను బెడ్ రూంల‌లో పెట్ట‌రాదు.

3. దేవుళ్లు, దేవ‌త‌లు, త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు అంటే ఎంత ఇష్టం ఉన్నా స‌రే వాటి ఫొటోల‌ను బెడ్ రూంలో పెట్ట‌రాదు. అందుకు బ‌దులుగా జంట ప‌క్షులు, జంట బొమ్మ‌లు పెట్టుకోవ‌చ్చు. ఇలా చేస్తే వాస్తు దోషం పోయి దంప‌తుల కాపురం హాయిగా ఉంటుంది.

4. దంప‌తులు నిద్రించే మాస్ట‌ర్ బెడ్ రూంలో బెడ్ త‌లుపుల‌కు ఎదురుగా ఉండ‌రాదు. అలాగే ఒకే బెడ్‌పై దంప‌తులు నిద్రించాలి. ఇలా చేస్తే వాస్తు దోషం పోయి కపుల్స్ అన్యోన్యంగా ఉంటారు..

5. విరిగిన మంచం, చిరిగిపోయిన బెడ్ షీట్స్‌పై నిద్రించ‌రాదు. అవి నెగెటివ్ ఎన‌ర్జీని ప్ర‌సారం చేస్తాయి. క‌నుక వాటిని బెడ్ రూంలోంచి తీసేయాలి.

ఇలా చేసినా వాస్తు దోషం పోయి దంప‌తుల హాయిగా కాపురం చేస్తారు.