దేశం అంతా లాక్ డౌన్... ఆ వీడియోలు మాత్రం ఫుల్ ట్రెండింగ్  

Increase 30 Percent Video Searching In India - Telugu Corona Effect, Covid-10, Increase 30 Percent Video Searching In India, India Lock Down

ప్రపంచంలో ఎక్కువ మంది ఇంటర్నెట్ సేవలు వినియోగించుకునే దేశాల జాబితాలో ఇండియా రెండో స్థానంలో ఉన్న విషయం అందరికి తెలిసిందే.అలాగే ప్రపంచంలోనే ఎక్కువగా అడల్ట్ వెబ్ సైట్స్ లో వీడియోలు వీక్షించే వారి సంఖ్యలో కూడా ఇండియా టాప్ లోనే ఉంది.

 Increase 30 Percent Video Searching In India

ఫుల్ గా బిజీ షెడ్యూల్ లో కూడా ఇంటర్నెట్, అడల్ట్ సైట్స్ వీక్షించే వారు ఎక్కువగా ఉండే ఇండియాలో లాక్ డౌన్ అయ్యి ప్రజలందరూ ఇంటికే పరిమితం అయితే ఇక వారి వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు నుంచి చాలా లక్షల సంఖ్యలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నారు.

అలాగే కొంత మంది ఉద్యోగాలకి సెలవులు ఇచ్చేయడంతో ఇంటిపట్టునే ఖాళీగా ఉంటున్నారు.
ఈ నేపధ్యంలో అంతర్జాలంలో అడల్ట్ వీడియోలు వీక్షించే వారి సంఖ్య సాధారణ రోజులతో పోల్చుకుంటే ఈ లాక్ డౌన్ సమయంలో ముప్పై శాతం పెరిగిందని ఓ ప్రముఖ అడల్ట్ వెబ్ సైట్ సర్వేలో తెలియజేసింది.

దేశం అంతా లాక్ డౌన్… ఆ వీడియోలు మాత్రం ఫుల్ ట్రెండింగ్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంటి పట్టునే ఉండటంతో, ఆపై ఎక్కువగా కపుల్స్ టైం స్పెండ్ చేయడంతో పాటు, అడల్ట్ కంటెంట్ చూడటం ఈ రోజుల్లో సర్వ సాధారణం అయ్యిపోయింది.దీంతో వీటిని వీక్షించే వారి సంఖ్య భారీగా పెరిగిందని సదరు సర్వేలో తెలియజేయడం విశేషం.

మొత్తానికి ఇండియన్స్ కరోనా భయాన్ని వదిలేసి ఇలా అడల్ట్ వీడియోలతో కాలక్షేపం చేస్తున్నారని ఈ సర్వే బట్టి అర్ధమవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Increase 30 Percent Adult Video Searching In India Related Telugu News,Photos/Pics,Images..