శృంగారం చేస్తుండగా తొంగిచూశాడని.. చితక్కొట్టి చంపేశాడు  

Peeping Tom Beaten To Death By Man He Saw Having In Florida - Telugu Man, News Updates, Nri, Peeping Tom Beaten To Death, Saw Having In Florida, Telugu Nri

తన స్నేహితురాలితో శృంగారం చేస్తుండగా చూశాడన్న కోపంతో ఓ 57 ఏళ్ల వ్యక్తిని ఓ యువకుడు కొట్టి చంపేశాడు.ఈ కేసులో ఫ్లోరిడాకు చెందిన విక్టర్ విక్కరీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Peeping Tom Beaten To Death By Naked Man He Saw Having Sex In Florida

గతడాది జూలైలో విక్టర్ తన ప్రేయసితో కలిసి బెడ్‌రూంలో శృంగారంలో మునిగితేలుతున్నాడు.

ఈ సమయంలో కిటికీ వద్ద చిన్న అలికిడి వినిపించడంతో దగ్గరకెళ్లి చూశాడు.

శృంగారం చేస్తుండగా తొంగిచూశాడని చితక్కొట్టి చంపేశాడు-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత కొద్దిరోజులకు మరోసారి కిటికీ వద్ద ఇదేరకమైన చప్పుడు వినిపించడంతో నగ్నంగా, కనీసం చెప్పులు కూడా లేకుండా విక్టర్ బయటికి పరిగెత్తుకొచ్చాడు.అతనిని చూసిన వెంటనే అసద్.

విక్టర్‌ను కొట్టాడు.ప్రాణరక్షణ కోసం అతను కూడా ఎదురుదాడికి దిగకతప్పలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.

  బలమైన ముష్టిఘాతాలతో అసద్‌పై విరుచుకుపడిన విక్టర్‌ అతనిని తిరిగి కోలుకోనీయలేదు.తీవ్రగాయాల పాలైన అసద్ అక్కడికక్కడే మరణించినట్లుగా ఫోర్ట్ లాడర్డేల్ పోలీసులు తమ నివేదికలో వెల్లడించారు.ఈ కేసులో విక్టర్‌ లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యాడు.కాగా.అకర్‌ హత్య జరిగిన నెల రోజుల తర్వాత విక్టర్ తనపై లైంగిక దాడికి యత్నించాడని ఓ మహిళ శనివారం ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు