బిగ్ బాస్ అరాచకం.. నటి ప్రియ, యాంకర్ రవి ఒంటిపై బట్టలు కూడా లాగేసుకొని .. వామ్మో!

బుల్లితెరలో రియాలిటీ షో బిగ్ బాస్ సందడిలు మొదలయ్యాయి.మొత్తానికి ఈ సీజన్ లో 19మంది కంటెస్టెంట్ లు పాల్గొని హౌస్ లో తమ రచ్చ మొదలుపెట్టారు.

 In-the Bigg Boss Show Actress Priya And Anchor Ravi Cloths Also They Shit Bigg B-TeluguStop.com

ఇక అందరూ ఫ్రెండ్లీ గా కలిసిపోయినట్లే అనిపించగా ముందు సీజన్ ల వలే జంటలుగా భాగం అవుతున్నట్లు కనిపిస్తోంది.ఇదిలా ఉంటే మొదటి రోజే గేమ్ లో బాగా పాల్గొన్నారు కంటెస్టెంట్ లు.ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ లో మరో అరాచకం బయటపడింది.ఏకంగా ప్రియ, యాంకర్ రవి వంటిపై బట్టలు కూడా లాగేసుకొని మరి రచ్చ మొదలు పెట్టారు.

ఈ వారంలో మొదటి ఎపిసోడ్ మొత్తం బాగానే జరిగింది.అంతేకాకుండా తొలివారం నామినేషన్స్ కూడా జరిగాయి.ఇందులో పలువురు పేర్లు నామినేట్ లిస్ట్ లో చేరాయి.పైగా ఓటింగ్ పోల్ కూడా సిద్ధంగా ఉంది.

ఈ ఎపిసోడ్ లో ఎమోషనల్ సీన్స్ అక్కడక్కడ కనిపించాయి.ఇదిలా ఉంటే ఈసారి మొదటి రోజే బిగ్ బాస్ అరాచకం బయటపడింది.

వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు.

Telugu Actress Priya, Anchor Ravi, Bigg Boss, Tollywood-Movie

బిగ్ బాస్ లో మొట్ట మొదటి సారి పవర్ రూమ్ అనే ఒక ప్రత్యేకమైన చోటును పరిచయం చేశారు.ఇక అక్కడ గేమ్ లో భాగంగా పవర్ రూమ్ లో చేయి గుర్తుతో ఉన్న దగ్గరికి అందరూ పోటీపడి వెళ్లగా అక్కడ విశ్వ ఆ చేతి గుర్తు పై తన చేతిని పెట్టాడు.దీంతో విశ్వక్ కు పవర్ ఆక్సిస్ లభించింది.

ఇక బిగ్ బాస్ విశ్వకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు.తాను ఎంచుకున్న ఇద్దరు కంటెస్టెంట్ లను బట్టలను, వస్తువులతో పాటు ఒంటిపై ఉన్న బట్టలను కూడా స్టోర్ రూం లో పెట్టాలని కోరాడు బిగ్ బాస్.

దీంతో తాను నటి ప్రియను, యాంకర్ రవి ని ఎంచుకొని వారి ఒంటిపైన బట్టలు లాగేసుకోగా వాళ్లు వేరే బట్టల లో కనిపించారు.యాంకర్ రవి అమ్మాయి డ్రెస్, ప్రియ అబ్బాయి డ్రెస్ లో కనిపించగ విశ్వ రవిని ఎత్తుకొని బాగా సందడి చేశాడు.

Telugu Actress Priya, Anchor Ravi, Bigg Boss, Tollywood-Movie

ఇప్పటివరకు పూర్తయిన నాలుగు సీజన్లలో కూడా ఇటువంటి ట్విస్ట్ లను బిగ్ బాస్ రెండు మూడు వారాల తర్వాత ఇచ్చేవాడు.కానీ ఈ సీజన్ లో మొదటి వారంలోనే అది కూడా రెండవ రోజు ఇలాంటి ట్విస్టు ఇవ్వడంతో ఇకముందు మరి ఎన్ని చూడాలో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube