ఆ లిస్టులో భారతదేశం నుండి అరుదైన ఘనతను సాధించిన కింగ్ కోహ్లీ..!

కింగ్ విరాట్ కోహ్లీ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.

 In That List King Kohli Has Achieved A Rare Feat From India-TeluguStop.com

ఏ ఫార్మాట్ లో అయినా కానీ స్టేడియం లోకి అడుగు పెడితే చాలు పరుగులు   తీయడంలో ఈయనకు సాటి ఎవరూ లేరు.క్రికెట్ ప్రపంచంలోని అన్ని ఫార్మాట్లలో అనేక రికార్డులను సొంతం చేసుకొని ముందుకు కొనసాగుతున్నాడు.

విరాట్ కి సాటి ఎవరు లేరు అని నిరూపించుకుంటున్నాడు.తాజాగా విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్స్ కి చేరుకుంది.

 In That List King Kohli Has Achieved A Rare Feat From India-ఆ లిస్టులో భారతదేశం నుండి అరుదైన ఘనతను సాధించిన కింగ్ కోహ్లీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో మన భారతదేశం ఇంస్టాగ్రామ్ లో అరుదైన ఘనత సాధించిన తొలి సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ అవ్వడం చెప్పుకోదగ్గ విషయం.

గతంలో  ప్రముఖ సినీ నటులు రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే సోషల్ మీడియా లో అత్యధికంగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న వారిలో ఉండగా తాజాగా భారతదేశ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఈ ఘనతను సాధించాడు.

ఇదిలా ఉండగా తాజాగా వీరందరినీ వెనక్కి నెట్టేసి విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎటువంటి అడ్డంకి లేకుండా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

Telugu 100 Million Follwers, Instagram, New Record, Social Meida, Test Series, Virat Kohili-Latest News - Telugu

కోహ్లీ అనంతరం ప్రియాంక చోప్రా 60 మిలియన్ ఫాలోవర్స్, దీపికా పదుకొనే 53.3 మిలియన్ ఫాలోవర్స్, భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ 51.2 మిలియన్ ఫాలోవర్లు సొంతం చేసుకున్నారు.ఇక అత్యంత ఫాలోవర్లు ఉన్న తొలి క్రికెటర్ విరాట్ కోహ్లీ నే అవ్వడం విశేషం.ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలబ్రెటీ కూడా విరాట్ అవ్వడం అభిమానుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఉండగా గురువారం నుంచి ఇంగ్లండ్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభానికి సిద్ధమవుతోంది.టీమిండియా చివరి టెస్ట్ కోసం చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న సంగతి అందరికీ విదితమే.

#100Million #Test Series #Virat Kohili #Social Meida #New Record

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు