కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు

ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలం అయ్యాయి.చాలా దేశాలు వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో ఉన్నాయి.

 In Russia Capital Moscow Distribute The Corona Virus Vacine, , Sputhnik V, Coron-TeluguStop.com

రష్యా రాజధాని మాస్కో లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో… ‘స్పుత్నిక్-వి’టీకా ను అందిస్తుంది.అందుకోసం అక్కడ పది వ్యాక్సినేషన్ సెంటర్ లను ఏర్పాటు చేసింది.

ముందుగా ఈ టీకాను వైధ్యులు, మునిసిపల్ వర్కర్లు, ఉపాధ్యాయులు.కు ఇవ్వనున్నారు.రష్యా పది లక్షల మందికి పైగా ఈ టీకాను అందించింది.‘స్పుత్నిక్-వి’టీకా పై ప్రపంచ దేశాల నిపుణులు, శాస్త్రవేత్తలు అభ్యతరకరం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న టీకాను అప్పుడే ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు.‘స్పుత్నిక్-వి’95 శాతం సమవర్థవంతంగా పనిచేస్తుందని రష్యా వివరిస్తుంది.ఈ టీకాను మొదటి దఫా వేసిన 21 రోజుల తర్వాత రెండో దఫా టీకాను వెయ్యాలంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube