తల్లి కర్కశత్వం,కుక్కలు ఈడ్చడం తో విషయం బయటకి

ప్లాస్టిక్ కవర్ లో చుట్టేసి ఒక పసి బిడ్డను కర్కశంగా మురికి కాలువలో పడేసింది ఒక కసాయి తల్లి.అప్పుడే పుట్టిన ఆడపిల్ల ను ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి, మురికి కాలువ లో పడేసిన తల్లి కర్కశత్వం అంతా కూడా అక్కడున్న సీసీ ఫుటేజ్ లలో రికార్డ్ అయ్యింది.

 In Plastic Cover Baby Dogs Rescue Newborn From Drain In Haryanas Kaithal-TeluguStop.com

హర్యానాలో ఈ ఘటన చోటుచేసుకుంది.డోగ్రా గెట్ ప్రాంతంలోని ఒక మురిగికి కాలువలో అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా ప్లాస్టిక్ కవర్ చుట్టి మరి మురికి కాలువలో పడేసింది.

అయితే మురికి కాలువలో పడ్డ పసికందును కుక్కలు ఈడ్చుకెళ్లడం తో జనాలు దృష్టి పడింది.కుక్కలు మొరుగుతూ ప్లాస్టిక్ కవర్ చుట్టూ చేరడం తో అటుగా వచ్చిన జనం అనుమానంతో చూడడం తో ఒక పసికందు ప్లాస్టిక్ కవర్ లో కనిపించడం తో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

తల్లి కర్కశత్వం,కుక్కలు ఈడ్చ

ప్రస్తుతం పాపను ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, ఆరోగ్యం మెరుగుపడగానే పాపను నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటక్షన్ చైల్డ్ రైట్స్‌కు (NCPCR) అప్పగిస్తామని వైద్యులు తెలిపారు.మరోపక్క సీసీ టీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే పాప తల్లిని గుర్తించే పనిలో పడినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube