ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు ఊరట దక్కలేదు.
ఎమ్మెల్సీ కవితను సీబీఐ( CBI ) విచారించడంపై స్టేటస్ కో ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
లిక్కర్ స్కాం కేసులో సీబీఐ విచారించడానికి అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ ను విచారించేందుకు ధర్మాసనం స్వీకరించగా.
ఈ క్రమంలో సీబీఐ దరఖాస్తు తమకు అందలేదని కవిత తరపు న్యాయవాది తెలిపారు.
కాగా ఈ నెల 10వ తేదీన కవిత పిటిషన్ పై విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) తెలిపింది.వాదనలు విని తదుపరి ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది.అయితే లిక్కర్ స్కాం కేసులో కవితను ప్రశ్నించేందుకు నిన్న సీబీఐకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy