ఖైరతాబాద్ లో ప్రభుత్వ భూమిపై కబ్జా రాయుళ్ల కన్ను..!

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో( Khairatabad ) ఉన్న ప్రభుత్వ భూమిపై( Government Land ) కబ్జా రాయుళ్ల కన్ను పడింది.సర్వే నంబర్ 403 లో సుమారు 3,050 గజాల సర్కార్ భూమి ఉంది.

 In Khairatabad The Eye Of The Occupying Stones On The Government Land Details, K-TeluguStop.com

ఇటీవలే ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కొందరు కేటుగాళ్లు స్థలంలో రేకులను వేయగా.రెవెన్యూ అధికారులు( Revenue Officers ) తొలగించారు.తాజాగా అదే భూమిలో కబ్జా రాయుళ్లు మరోసారి రేకులను వేశారని సమాచారం.అయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) డాక్టర్ సి .నారాయణ రెడ్డి పేరుతో భవన నిర్మాణం కోసం ఈ భూమిని కేటాయించిందన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube