ఇండియాలో ఎక్కువ అవుతున్న 'వన్‌ నైట్‌ స్టాండ్‌'... మన సంస్కృతికి ఇది పూర్తి విరుద్దం  

In India Also One Night Stand Starts-

ప్రపంచంతో పాటు అభివృద్ది చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కాని అభివృద్ది పేరుతో మన సంస్కృతి మరియు సాంప్రదాయాలను నాశనం చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు.మొన్నటి వరకు విదేశాలకే పరిమితం అయిన వన్‌ నైట్‌ స్టాండ్‌ అనే వికృత ఆడ మగ అక్రమ సంబంధం ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది.

In India Also One Night Stand Starts--IN India Also One Night Stand Starts-

ఇండియాలో వన్‌ నైట్‌ స్టాండ్‌ అంటూ చాలా మంది ట్రై చేస్తున్నారు.ఇండియాలో భాగస్వామితో తప్ప మరెవ్వరితో కూడా రొమాన్స్‌ చేస్తే నేరం అనే విషయం తెల్సిందే.అయినా కూడా ఇది విచ్చలవిడిగా పెరిగి పోతుంది.

In India Also One Night Stand Starts--IN India Also One Night Stand Starts-

మెట్రో నగరాలైన ముంబయి, బెంగళూరుతో పాటు ఇంకా కొన్ని నగరాల్లో ఇది కొనసాగుతోంది.

ఆన్‌లైన్‌ ద్వారా వన్‌ నైట్‌ స్టాండ్‌ ఒప్పందం కుదుర్చుకుంటారు.ముందుగా అనుకున్న ప్రకారం ఒక రాత్రి లేదా ఒక డే టైంలో కొన్ని గంటలు లేదా గంట పాటు కలుసుకుంటారు.ఆ సమయంలో వారు ఒకరికి ఒకరు నచ్చితే.ఒకరిపై ఒకరికి ఆసక్తి కలిగితే ఆ రిలేషన్‌ షిప్‌ కంటిన్యూ అవుతుంది.వారిద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకున్నా కూడా ఆ రిలేషన్‌ షిప్‌ అక్కడితే వదిలేస్తారు.

ప్రస్తుతం ఎంతో మంది ఆడవారు తమకు ఇంట్లో లేని సుఖంను ఇలా వెదుక్కుంటున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది.విదేశాల్లో ఒంటరి మహిళలు ఇలాంటి వన్‌ నైట్‌ స్టాండ్‌ లను ఫాలో అవుతారు.

కాని ఇండియాలో మాత్రం విరుద్దంగా ఉంది.భర్తలు ఉన్నా, సంసారాలు ఉన్నా, భార్యలు ఉన్నా, బాధ్యతలు ఉన్నా కూడా వన్‌ నైట్‌ స్టాండ్‌ అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆసక్తి చూపుతున్నారు.ఇలాంటి వాటి గురించి కుటుంబంలో తెలిస్తే జీవితాలు నాశనం అవుతాయనే విషయంను చాలా మంది గుర్తించడం లేదు.

ఒకసారి కాకున్నా ఒకసారి అయినా జీవితాలను ఇది నాశనం చేస్తుందని వారికి తెలియడం లేదు.