అమెరికాలో ఆ విషయంలో హిందువులే టాప్..??     2019-01-11   11:36:42  IST  Surya Krishna

అమెరికాకి పూర్వం నుంచీ వలసలు వెళ్ళిన వారిలో అత్యధికంగా భారతీయులే ఉన్నారు. భారతీయుల చక్కని ప్రతిభ అమెరికా అభివృద్దిలో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అయితే తాజాగా ఒక రీసెర్చ్ సంస్థ అమెరికాలో ఉన్నత విద్యావంతులు ఎవరు వారిలో భారీ వేతనం తీసుకునేది ఎవరు అనే రీసెర్చ్ చేసింది.

In American Furi Research Hindus Are Gets First Place-Hindus All Over World NRI Telugu News Updates

In American Furi Research Hindus Are Gets First Place

అయితే ఈ రీసెర్చ్ లో తేలిన విషయం ఏమిటంటే. అక్కడి విద్యావంతుల వార్షిక ఆదాయం లెక్కేస్తే ఎక్కువ శాతం మంది హిందువులే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నారని తేలింది. ఈ విషయాన్ని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ స్వయంగా తెలిపింది. ఆదాయం విషయంలోనూ హిందూ కుటుంబాలే అగ్రస్థానంలో ఉన్నట్లుగా ఆ సంస్థ నిర్ధారించింది.

In American Furi Research Hindus Are Gets First Place-Hindus All Over World NRI Telugu News Updates

ప్యూ సర్వే ప్రకారం చూస్తే…

హిందువులు- 77%

ముస్లింలు -39%

క్యాథలిక్స్‌ -26% శాతాలుగా నిర్ధారించింది.

ఇక అమెరికాలో హిదువుల కుటుంభాలు సగటుకు వార్షిక ఆదాయం లక్ష డాలర్లుగా తేల్చింది. పొతే అమెరికాలో ఇతర మతస్తులు వారి సగటు వార్షిక ఆదాయం 59 వేల డాలర్లుగా తెలిపింది.