చంద్రబాబు కస్టడీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కాగా చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 18 వరకు దానిపై విచారణ చేయవద్దని ఏసీబీ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది.

అయితే సోమవారం తర్వాత చంద్రబాబు కస్టడీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు