లో బ్లడ్ ప్రెషర్ కి ముఖ్య కారణాలు  

Important Causes Of Low Bp-

English Summary:Ativrsti, drought ... Both are dangerous.Aderakanga High Blood Pressure, Low Blood Pressure ..Both are life-threatening. By BP in any work can not properly.Just tired and fainted often occur, such as. Bipi to learn what causes this in too!

* Eating the right nutrients in the day, if not nyutrents comes in the BP.Within the body of the appropriate amount of Vitamin B-12 and folate. Or, to accommodate the needs of the body is unable to produce red blood cells.BP cuts down on the grounds.

* Too much blood to get away with anything because of the risk of serious injury.Bipi in the absence of blood in the body is enough.

* Infections strongly touches the body, it is called septisimiya.Davun potentially fatal conditions such as blood pressure is.

* No matter the habit of drinking less water, can reduce blood pressure.

అతివృష్టి, అనావృష్టి … రెండూ ప్రమాదకరమే. అదేరకంగా హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్ . రెండూ ప్రాణానికి ముప్పే..

లో బ్లడ్ ప్రెషర్ కి ముఖ్య కారణాలు -

లో బిపి వలన ఏ పని సరిగా చేయలేం. ఊరికే అలసిపోవడం, మూర్ఛపోవడం లాంటివి తరుచుగా జరుగుతుంటాయి. మరీ ఈ లో బీపి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందామా !* మీరు రోజు తినే ఆహరంలో సరైన పోషకాలు, న్యూట్రెంట్స్ లేకపోతే లో బిపి వస్తుంది.

విటమిన్ B-12 మరియు ఫోలేట్ సరైన మోతాదులో శరీరానికి అందాలి. లేదంటే అవసరానికి తగ్గట్టుగా రెడ్ బ్లడ్ సెల్స్ ని ఉత్పత్తి చేయలేకపోతుంది శరీరం. ఈ కారణంతో బిపి డౌన్ అయిపోతుంది.* ఏదైనా తీవ్రమైన గాయం వలన రక్తం మరీ ఎక్కువగా బయటపడితే ప్రమాదం.

శరీరంలో సరిపడ రక్తం లేకపోవడంతో లో బీపి వస్తుంది.* ఇంఫెక్షన్స్ శరీరానికి బలంగా తాకితే, దాన్ని సెప్టిసిమియా అని అంటారు. ఇలాంటి పరిస్థితులలో బ్లడ్ ప్రెషర్ ప్రాణాంతకంగా డవున్ అయిపోతుంది.

* నీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉన్నా, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. అందుకే నీళ్ళు బాగా తాగాలి.* హైపోథైరాడిజమ్, హైపర్ థైరాడిజమ్ వంటి థైరాడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా లో బిపి వస్తుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువున్నా, ఎక్కువున్నా బ్లడ్ ప్రెషర్ కి కష్టమే.* బ్రాడికార్డియా లాంటి గుండె సంబంధిత వ్యాధులు ఉంటే కూడా బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది.* ఇక గర్భిణీ స్త్రీలకు కూడా లో బిపి సమస్యలు వస్తాయి.