స‌నాత‌న ధ‌ర్మంలో తుల‌సి విశిష్ట‌త‌ ఏమిటో తెలుసా ?  

Importance Of Tulasi Pooja-

Mahalakshmi is the most prettier of Lord Shiva. Rakmani has been locked up by a single Tulsi battalion, not to surrender to Satya Bhabha in the form of Srikrishna Paramatam Tulabharan. Tulasi has a special place in our classical function and in many ways. Thalassi tree is said to be artless. Every lamp should be placed at Tulsi every day.

There are many health benefits in Tulsi. Tulsi has a distinct place in Hinduism. Tulsi has spiritual and health benefits. We will keep watching the basil plant of Hindus in the castle. The Hindu belief that Thulasi's house will be thrown up with the greenery

..

..

..

మహాలక్ష్మి స్వరూపం అయిన తులసి అంటే శ్రీ‌మ‌హావిష్ణువుకు అత్యంప్రీతికరం. శ్రీ‌కృష్ణ ప‌ర‌మాత్మ తులాభారంలో స‌త్య‌భామ స‌మ‌ర్పించిస‌క‌ల‌ సంప‌ద‌ల‌కు లొంగ‌కుండా, రుక్మిణి స‌మ‌ర్పించిన ఒక్క తుల‌సద‌ళానికి బ‌ద్దుడైనాడు. మన సనాతన ధర్మంలో తులసికి ఒక ప్రత్యేక స్థానమరియు అనేక రకాలుగా స్తుతించారు..

స‌నాత‌న ధ‌ర్మంలో తుల‌సి విశిష్ట‌త‌ ఏమిటో తెలుసా ?-

అలాగే తులసి చెట్టు కళావిహీనమనచెప్పారు. ప్రతి రోజు తులసి దగ్గర దీపం పెట్టాలి.తులసిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

హిందూ మతంలో తులసికి ఒవిశిష్టమైన స్థానంఉంది . తులసికి ఆధ్యాత్మికంగాను,ఆరోగ్యపరంగానప్రయోజనాలు ఉన్నాయి. తులసి మొక్కను హిందువులు కోట‌లో పూజించటం మనచూస్తూనే ఉంటాం.

తుల‌సి ఉన్న ఇల్లు నిత్య‌క‌ళ్యాణం ప‌చ్చ‌తోర‌ణంతవిరాజిల్లుతుందని హిందువుల నమ్మకం.ప్రతి రోజు తులసి మొక్కకు దీపం పెట్టి,నీటిని పోసి ప్రదక్షిణ చేయాలి. ఇలచేయటం వలన చెడు తొలగిపోయి మంచి జరుగుతుంది.

మనం అనుకున్న పనులనెరవేరతాయి. తుల‌సి వ‌నం ఉన్న ఇల్లు ఒక పుణ్య తీర్థంతో సమానం అని మపురాణాలు చెపుతున్నాయి. అలాగే ఇంటిలో తులసి మొక్క ఉంటే ఎటువంటి దుష్శక్తులు రావు.