కార్తిక మాసంలో శివుడికి ఇదొక్కటి సమర్పిస్తే 1000 జన్మలా పుణ్యం  

Importance Of Tulasi Pooja In Kartika Masam-

పవిత్రమైన కార్తీక మాసం ఎన్నో పుణ్య ఫలాలను ఇస్తుంది. ఈ కార్తీక మాసం పరశివునికి ఇష్టమైన మాసం. ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మాసంలమనం దేవుడికి చిన్న పువ్వు పెట్టిన అది పరమ శివునికే అందుతుంది..

కార్తిక మాసంలో శివుడికి ఇదొక్కటి సమర్పిస్తే 1000 జన్మలా పుణ్యం-

అందువల్ఈ కార్తీక మాసం రోజుల్లో పుణ్యం చేస్తే మంచిది. ఆ పుణ్యం మన పిల్లలనకాకుండా మన తరతరాలను కూడా రక్షిస్తుంది. కార్తీక మాసం అనేది కేవలశివునికి సంబందించినది మాత్రమే కాదు విషుణువుకు కూడా ఈ కార్తీక మాసంలసంబంధం ఉంది.

ఈ మాసంలో విష్ణువుకు పూజ చేస్తే అఖండ కోటి పుణ్య లోకాల్లకలిసిపోతుంది.

అయితే ఇంత పవిత్రమైన కార్తీక మాసంలో మనం పాటించవలసినది ఒకటి ఉంది. దీనవలన మనకు ఐశ్వర్యం కలగటమే కాకుండా ఆరోగ్య సమస్యలు దరికి రావు.

ఈ విధంగచేయటం వలన ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అయితే ఏమి చేయాలతెలుసుకుందాం. ప్రతి రోజు తులసి మొక్కకు నీటిని పోస్తూ నమస్కారం చేయాలిమగవారైనా, ఆడవారైనా తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయటం వలన జన్జన్మల పుణ్యం లభిస్తుంది.

అలాగే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి.

ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం,అగరవత్తులు వెలిగించకుంకుమ,పసుపు,అక్షింతలు, పువ్వులు వేసి నమస్కారం చేస్తే ఐదవతనం, కడుపచలవ తులసి మాత ఇస్తుంది. కడుపు చలవ అంటే మీరు, మీ పిల్లల కుటుంబాలఎప్పుడు చల్లగా ఉంటాయి. కార్తీక మాసంలో ప్రతి రోజు చేయవలసింది మరొకటఉంది.

అది ఏమిటంటే ఉసిరికాయ మీద నెయ్యిలో తడిపిన పువ్వు ఒత్తులను పెట్టతులసి దగ్గర వెలిగించాలి. ఈ విధంగా చేయటం కోటి జన్మల పుణ్యాన్నఇస్తుంది. అలాగే శివుడు,విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది.