శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ?  

Importance Of Rudrabhishek-

దీర్ఘవ్యాధులు ఉన్నవారు తమ వ్యాధులు పోవాలనీ, మిగతా వారు కోరికలతోనూభక్తితోనూ, శివునికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విధంగా చెయ్యటం వల్మరణ భయం పోతుందని పురాణాలు చెపుతున్నాయి. రుద్రాభిషేకం చేయించేవారు ఒముఖ్య విషయంను గుర్తుపెట్టుకొని ఆపై అభిషేకం చేయించాలి..

శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ?-

రుద్రాభిషేకమునశివ సంచారము గురించి తెలుసుకొని చేయించుకోవాలి.మహాశివుడు శుభస్థానములో ఉన్నప్పుడే లెక్కించుకొని రుద్రాభిషేకచేయించుకోవటం మంచిది . శివపూజ చేసే తిథిని 10 తో హెచ్చ వేస్తే అనగా “0చేర్చి 7తో భాగిస్తే “1” వస్తే కైలాసమున, “2” వస్తే పార్వతీదేవి వద్ద“3” వస్తే వాహనుడై ఉన్నట్టు, “4” వస్తే కొలువు తీరినట్లు, “5” వస్తనైవేద్యము స్వీకరిస్తున్నట్లు, “6” వస్తే ఆనంద నాట్యము చేస్తున్సమయముగా, “7” వస్తే స్మశానమున ఉన్నట్టు తెలుసుకోవాలి. 7-14 తిథులలో పూఅసలు చేయకూడదు. వివరంగా తెలుసుకొని అభిషేకం చేయించుకోవాలి.

అప్పుడే మంచఫలితం ఉంటుంది.