ప్రదక్షిణ వల్ల లాభమేంటి.. ఎన్నిసార్లు చేయాలి  

Importance Of Pradakshina In Temple-

దేవుని దర్శనం కొరకు దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ప్రదక్షిచేయటం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.ప్రదక్షిణను రెండు రకాలుగచేస్తూ ఉంటారు.ఒకటి ఆత్మ ప్రదక్షిణ, ఇంకొకటి గర్భగుడి లేదా విగ్రహచుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేయడం.

Importance Of Pradakshina In Temple---

అసలు ప్రదక్షిణ చేయటం వెనక ఉన్పరమార్థం చాలా మందికి తెలియదు.సృష్టికి మూలమైన భూమి తన చుట్టూ తానతిరగడమే కాదు, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది.

భూ భ్రమణ, పరిభ్రమణాల వల్ల దానికి శక్తి లభించిందా, ఉన్న శక్తిననిలబెట్టుకోవడానికి ప్రదక్షిణలు చేస్తోందా అనే విషయాన్ని పక్కనబెడితేభ్రమణం ఆగిపోయిన మరుక్షణం ఏదైనా జరగవచ్చు.

సృష్టే నిలిచిపోవచ్చుసూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ ఫలితంగా జీవరాశి మనుగడకు శక్తలభిస్తోంది.భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టేఆత్మ ప్రదక్షిణ, విగ్రహం చుట్టూ తిరగడంలోనూ ఇదే ఆంతర్యం దాగి ఉంది.

ఈ ప్రదక్షిణ వలన మనిషి ఙ్ఞానానికి అతీతమైన శక్తిని పొందటమే కాకుండశరీరానికి,మనస్సుకు ఎంతో మేలు చేస్తుంది.

ఆది శంకరాచార్యుల ప్రకారం…నిజమైన ప్రదక్షిణ ధ్యానం లాంటిది.ప్రదక్షిణలు ఎన్ని చేయాలో దాని మీఖచ్చితమైన నియమం ఏమి లేదు.అయితే బేసి సంఖ్యలో 3,5,7,9,11 ఇలప్రదిక్షణలు చేస్తూ ఉంటారు.స్కంద పురాణం ప్రకారం ప్రదక్షిణాలు చేస్తచేసిన పాపాలు తొలగిపోతాయని ఉంది.అందువల్ల ఏ గుడికి వెళ్లిన తప్పనిసరిగప్రతి ఒక్కరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు.