31 జనవరి 2018న సంపూర్ణ చంద్ర గ్రహణం నాడు అదృష్టం కలిసి వచ్చే రాశులు   Importance Of Lunar Eclipse In 2018 January     2018-01-27   22:30:57  IST  Raghu V

భారతదేశంలో జనవరి 31, 2018 లో సంపూర్ణ చంద్రగ్రహణం గంట 16 నిమషాల 4 సెకన్ల వరకు ఉంటుంది. ఆ చంద్ర గ్రహణం రోజు ఏ రాశి వారికీ బాగుంటుంది….ఏ రాశి వారికీ ఇబ్బందులు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. ఒకవేళ ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిహారాలు చేసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

మేష రాశి…

ఈ రాశి వారు తల్లి నుండి దూరం అయ్యే అవకాశం మరియు వాహన ప్రమాదం పొంచి ఉంటుంది. దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

వృషభరాశి…

అక్కాచెల్లెళ్లు లేదా తోబుట్టువులతో గొడవలు లేదా మీ కుడి భుజానికి గాయం వంటివి జరిగే అవకాశం ఉంది. దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

మిధునరాశి

కంటికి సంబందించిన దోషాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

కర్కాటక రాశి…

వీరికి తల్లితో కలహాలు మరియు వాహనం లేదా స్థలానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

సింహరాశి…

బయటి వాళ్ళు మీ ధనాన్ని దోచుకొనే అవకాశం ఉంది. అలాగే బయటి వారి కారణంగానే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

కన్యారాశి

ఈ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోవచ్చు. కాబట్టి గ్రహణ సమయంలో ఎటువంటి లావాదేవీలు చేయకూడదు. దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.


తులారాశి…

ఆఫీస్ లో ఉన్నత అధికారులతో సమస్యలు, తల్లితండ్రులతో లేదా అత్తమామలతో విభేదాలు కలగవచ్చు. దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

వృశ్చికరాశి…

ఈ రాశివారికి యాత్రలు చేయడం వలన నష్టం జరగవచ్చు. భార్యతో గొడవ జరిగే అవకాశం ఉంది. దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

ధనుశ్సురాశి …

ఈ రాశి వారికి శని చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

మకరరాశి…

ఈ రాశివారికి ఇంటిలోని వారితో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

కుంభరాశి…

ఈ రాశివారికి బాగానే ఉంది. శత్రువు నాశనం అయిపోతాడు. శత్రుత్వం అనేది నశించిపోతుంది. అయినా సరే గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.

మీనరాశి…

ఈ రాశి వారు ప్రేమికులు విడిపోతారు. కాబట్టి దీనికి తగినట్టుగా పరిష్కారం చేస్తే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి. గ్రహణం వీడిన తర్వాత ఇష్ట దైవానికి పూజ చేయాలి.