కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేస్తే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి  

Importance Of Karthika Pournami-

  • కార్తీక మాసం నెల రోజుల్లో ప్రతి రోజు ప్రత్యేకమైనది. అయితే ఈ నెరోజుల్లో కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది.

  • కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేస్తే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి-

  • అంతేకాక కార్తీక పౌర్ణమరోజు అనేక వ్రతాలు, పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజు శివ కేశవులకు ఇష్టమైరోజు.

  • కార్తీక పౌర్ణమి మహా శివరాత్రితో సమానం. మహా శివరాత్రి రోజు పూజలచేస్తే ఎంత పుణ్యం వస్తుందో కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల వలన కూడఅంతే పుణ్యం వస్తుంది.

  • ఆ రోజున శివుని దగ్గర దీపాన్ని వెలిగిస్తే తెలిసి తెలియక చేసే పాపాలఅన్ని నశిస్తాయి. కార్తీకపౌర్ణమి రోజున శివునికి రుద్రాభిషేకం,విష్ణువుకప్రియమైన సత్యనారాయణ వ్రతం చేసిన వారికి…సకల సంపదలు కలుగుతాయి.

  • పవిత్రమైన రోజున చేసే అన్ని దానాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ ఒక్క రోజదీపం వెలిగించడం వలన, సంవత్సరం అంతా దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది.

  • కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే లేచి, తలస్నానం చేసి గుడికవెళ్ళాలి. ఈ రోజు స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో దీపారాధచెయ్యాలి.

  • ఆ తరవాత తులసి కోట ముందు ఒక పీట పెట్టి ముగ్గు వేయాలి. ఒవెండి గిన్నెలో పాలు పోసి, చంద్ర కిరణాలు పడేటట్టు ఆ పీట పై పెట్టాలి.

  • ఇలా చేయడం వలన కడుపుకి చల్లదనం, బిడ్డలకు రక్ష అనఅంటారు.