కంకణాలను ఎప్పుడు ధరిస్తారో తెలుసా?  

వ్రతాలు,నోములు, యజ్ఞాలు మరియు ముఖ్యమైన శుభకార్యాలు చేసినప్పుడకంకణాలనుకట్టుకుంటూ ఉంటారు.కంకణం కట్టుకుంటే ఒక ఆలోచనకు,ఒక ధర్మానికకట్టుబడి ఉంటామని మన పెద్దవారి ఆలోచన.కంకణానికి అధిపతి సుదర్శభగవానుడు.మనం కట్టుకున్న కంకణం మనం చేసే మంచి పనులను,చేసపనులను,ఆలోచనలను గుర్తు చేస్తూ ఉంటుంది.

కంకణాలను ఎప్పుడు ధరిస్తారో తెలుసా? importance of kankanam tied to hand on different occasions తెలుగు భక్తి కళ ఆద్యాధమిక ప్రసిద్ధ గోపురం పండగలు పూర్తి విశేషాలు --

ఇలా కట్టుకోవటం వెనక ఒక ఆరోగ్ప్రయోజనం కూడా దాగి ఉంది.కంకణం మణికట్టుకు కట్టుకోవటం వలన రక్త ప్రసరచాలా బాగుంటుంది.

కంకణం అనేది పూజను బట్టి ఉంటుంది.కంకణాన్ని ఎక్కువగా పసుపు రాసిదారానికి లేత మామిడాకు లేదా తమలపాకు మరియు పసుపు కొమ్ముని కడతారుకంకణానికి ఉపయోగించే పసుపు దారం మూడు లేదా ఐదు పోగులు అంటే బేసి సంఖ్యలఉండాలి.

కంకణ ధారణ చేసేటప్పుడు ప్రశాంతమైన మనస్సు, దృఢమైన సంకల్పం,భక్తి అనేవఉండాలి.కంకణ ధారణ చేయటానికి ముందు తలస్నానము చేసి ఆరవేసిన బట్టలనకట్టుకొని భక్తితో నమస్కారం చేసి, చేతితో పువ్వును గానీ పండునుగానీకొబ్బరికాయ లేదా కొబ్బరి బోండాన్ని గానీ పట్టుకుని కంకణం కట్టుకోవాలిమగవారు అయితే కుడి చేతికి,ఆడవారు అయితే కంకణాన్ని ఎడమ చేతికకట్టుకోవాలి.