ఈ జ్యూస్ రోజుకు ఒక్క గ్లాసు తాగితే కరోనా అంతం?  

immunity power, corona virus, carrot juice, kiwi fruit - Telugu Carrot Juice, Corona Virus, Immunity Power, Kiwi Fruit

ప్రస్తుత కరోనా కాలంలో మన శరీరంలో అధిక మొత్తంలో రోగనిరోధకశక్తి ఉంటే కరోనా నుండి కాపాడుకోవచ్చని భావిస్తున్నారు.అంతేకాకుండా సాధారణంగా వచ్చే వ్యాధులతో పోరాడాలి అంటే మన శరీరంలో రోగనిరోధకశక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది.

TeluguStop.com - Immunity Will Grow With This Juice

అలాంటి రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవడమే కాకుండా రోజుకు ఒక గ్లాస్ జ్యూస్ ను తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ కు చెక్ పెట్టచ్చు.అయితే ఎలాంటి జ్యూస్ తాగాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

క్యారెట్, ఆపిల్, నారింజ పండ్ల మిశ్రమాన్ని కలిపి రోజూ ఒక గ్లాస్ జ్యూస్ తాగడం ద్వారా శరీరం తనను తాను రక్షించుకోవటంమే కాకుండా అనేక రకాల అంటు వ్యాధులతో పోరాడుతుంది.యాపిల్, నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

TeluguStop.com - ఈ జ్యూస్ రోజుకు ఒక్క గ్లాసు తాగితే కరోనా అంతం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాగే క్యారెట్లో విటమిన్ బి సిక్స్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కణాలను విస్తరించడంతో పాటు, యాంటీబాడీలు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి.

కివి, స్ట్రాబెర్రీ ఈ రెండింటి మిశ్రమాన్ని తాగడంవల్ల నిమోనియా లేదా ఫ్లూ వంటి శ్వాసకోస ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుండి తగ్గిస్తుంది ఇందులో విటమిన్ సి, విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి.

కివి రక్తకణాలను మెరుగుపరచడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.

పుచ్చకాయలో విటమిన్ సి ఇంకా అర్జీ నిన్ అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కాకుండా, కండరాల నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

ఈ పండ్లలో అధిక శాతం నీరు ఉండడం వల్ల రక్త సరఫరాని సులభతరం చేస్తుంది.ఇలాంటి జ్యూస్ లను రోజుకు ఒక గ్లాస్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవడమే కాకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యల భారీ పడకుండా ఉండవచ్చు.

చూశారుగా.ఈ జ్యూస్ తాగితే కావాల్సినంత రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ కు చెక్ పెట్టచ్చు.

#Corona Virus #Kiwi Fruit #Carrot Juice #Immunity Power

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Immunity Will Grow With This Juice Related Telugu News,Photos/Pics,Images..