తిరుప‌తిలో ఘ‌నంగా వినాయ‌క విగ్రహాల నిమ‌జ్జ‌నం

Immersion Of Ghananga Vinayaka Idols In Tirupati

తిరుప‌తిలో వినాయ‌క విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం ఘ‌నంగా జ‌రుగుతుంది.తిరుప‌తి మ‌హాన‌గ‌రంతో పాటు చుట్టుపక్క‌ల ప్రాంతాల నుంచి విగ్ర‌హాలు వినాయ‌క‌సాగ‌ర్ కు త‌ర‌లివ‌స్తున్నాయి.

 Immersion Of Ghananga Vinayaka Idols In Tirupati-TeluguStop.com

ఈ నేప‌థ్యంలో మున్సిప‌ల్ శాఖ‌, పోలీస్ శాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.భారీ క్రేన్లు ఏర్పాటు చేయ‌డంతో పాటు తోపులాట‌లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube