పక్కింటి అబ్బాయితో ప్రేమలో పడ్డ ఇలియానా చివరికి...  

Interesting News About Ileana Dcruz - Telugu Bollywood Ileana Dcruz, Ileana D\\'cruz, Ileana D\\'cruz Latest News, Ileana Dcruz Interesting News, Ileana Dcruz News, Tollywood Actress Ileana D\\'cruz, Tollywood Ileana Dcruz

తెలుగులో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినెని సరసన దేవదాస్  సినిమాలో నటించి తన అందాలతో తెలుగు సినీ ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేసినటువంటి గోవా బ్యూటీ ఇలియానా అందరికీ బాగానే గుర్తు ఉంటుంది.దేవదాసు సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి దాదాపుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోni ప్రముఖ హీరోల సరసన నటించింది ఈ అమ్మడు.

Interesting News About Ileana Dcruz

అయితే ఆ తర్వాత బాలీవుడ్ పై మనసు పారేసుకున్న ఈ అమ్మడు అటు వైపు తన మకాం మార్చింది.ఆ తర్వాత తెలుగులో  అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో మెరిసింది.

అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్  ఇంటర్వ్యూ లో ఇలియానా పాల్గొంది.ఇందులో భాగంగా తన జీవితంలో కొన్ని జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది ఇలియానా.చిన్నప్పుడు తన ఇంటి పక్కనే ఉన్నటువంటి  ఓ అబ్బాయిని ప్రేమించానని ఆ క్రమంలోనే అతడికి రోజు లైన్ వేస్తూ ఉండేదాన్ని అన్నారు.కాకపోతే అతడికి అప్పుడు నేను నచ్చలేదని అన్నారు.

దాంతో తన మొదటి క్రష్ అలా కలగా మిగిలి పోయిందని అన్నారు.

అనంతరం తన తొలి ముద్దు గురించి చెబుతూ తెలుగులో మొదటగా తను నటించినటువంటి దేవదాస్ సినిమాలో హీరో రామ్ పోతినేనితో తన ముద్దు సన్నివేశం జరిగినదని చెప్పుకొచ్చింది ఇలియానా.అయితే తే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలియానా ప్రేమ వ్యవహారం గురించి అడగగా తన ప్రేమ వ్యవహారం పూర్తిగా వ్యక్తిగతమని దాని గురించి బహిరంగం చేయడం తనకు ఇష్టంలేదని సున్నితంగా తిరస్కరించారు.

Illiyana Dcruz Neighbor Ram Pothineni Devadas ప్రేమలో పడ్డ ఇలియానా

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test