ఇలియానాకు వింత అనుభవం.. పెళ్లి చేసుకుందాం పద అంటూ రెచ్చిపోయిన నెటిజెన్!

టాలీవుడ్ నటి గోవా బ్యూటీ ఇలియానా గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో కంటే తన నడుము అందాలతో నడుము సుందరిగా పేరు తెచ్చుకొని ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

 Illeana Dcruz Cleavage Show In Yellow Bikini Photo Goes Viral-TeluguStop.com

ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి ఓ వింత అనుభవం ఎదురయింది.

 Illeana Dcruz Cleavage Show In Yellow Bikini Photo Goes Viral-ఇలియానాకు వింత అనుభవం.. పెళ్లి చేసుకుందాం పద అంటూ రెచ్చిపోయిన నెటిజెన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేవదాసు సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ.తొలిసారి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.గ్లామర్ విషయంలో మంచి ఫిజిక్ ఉన్న ఈ బ్యూటీ కొన్ని ఏళ్ల కిందట తన శరీర బరువుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది.

పైగా అదే సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

ఇక మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ తో అడుగు పెడుతూ పలు అవకాశాలు అందుకుంటుంది.అంతేకాకుండా తన శరీర సైజును తగ్గించుకొని మునుపటి ఫిజిక్ ను తెచ్చుకుంది.నిత్యం వర్క్ అవుట్ లు, యోగాలు, డైటింగులతో మళ్లీ సన్నగా మారింది.

ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలతో గ్లామర్ విందుని వడ్డిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో పంచుకుంది.

అందులో ఎల్లో కలర్ బికినీలో కనిపించగా ఈ ఫోటోకు.‘నా గత అనుభవాలను మీతో నా హృదయం పంచుకోవాలని అనుకుంటుంది’ అని ఓ క్యాప్షన్ ఇచ్చింది.ఇక ఈ ఫోటోకు నెటిజన్లు తెగ లైక్స్, కామెంట్స్ చేయగా ఓ నెటిజన్ మాత్రం ఇలియానాకు వింత అనుభవాన్ని మిగిల్చాడు.‘మనం పెళ్లి చేసుకొని మన పేరెంట్స్ ను ఆశ్చర్యానికి గురి చేద్దామా’ అని కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ గా మారింది.ఇక ఈ కామెంట్ కు ఇలియానా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

#IleanaYollow #Illena #Ileana #Ileana Bikini #Netizen Ileana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు