ఇష్టం ఉంటేనే కమిట్ మెంట్ ఇస్తానంటున్న ఇలియానా

తన అందంతో కుర్రకారును పిచ్చెక్కించే గోవా బ్యూటీ ఇలియానా.ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించేసింది.

 Ileanadcruz Sayscommitmentis Her Ownchoice-TeluguStop.com

బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయిన ఈ స్లిమ్ బ్యూటీ.తెలుగులో అయితే ఈ మధ్య అసలు సినిమాలే చేయడం లేదు.

టాలీవుడ్‌లో ఆఫర్స్ వచ్చినా సరే… బాలీవుడ్‌కు పూర్తిగా మకాం మార్చేసి అక్కడి సినిమాలు మాత్రమే చేస్తోంది.
అయితే తాను మాత్రం ఐటం సాంగ్స్ అసలు చేయనని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.

చాలా సినిమాల్లో ఐటం సాగ్స్ చేయమని నిర్మాతలు అడిగారని, అయినా ఏ ఒక్కరికి చేస్తానని కమిట్మెంట్ ఇవ్వలేదని అంటోంది.ఐటం సాంగ్స్ చేయమని కొంతమంది బలవంతం చేసినా.

అవి తనకు అసలు నచ్చడం లేదంటోంది.

Telugu Ileana Dcruz, Telugu Ups, Tollywood Box-

  ఐటం సాంగ్స్ ఆసక్తికరంగా ఉండటం లేదని ఇలియానా చెబుతోంది.అయితే గతంలో కూడా చాలామంది స్టార్ హీరోయిన్స్ ఐటం సాంగ్స్ చేయమని చెప్పి, తర్వాత మనసు మార్చుకుని చేశారు.మరి రానున్న రోజుల్లో ఇలియానా మనసు మారుతుందో.

లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube