ఇలియానా 'పోకిరి'ని రిజెక్ట్ చేసింది..! తర్వాత ఆమెను ఒప్పించింది ఎవరో తెలుసా.? అసలెందుకు రిజెక్ట్ చేసిందో?

ప్రిన్స్ మహేష్ బాబు, అందాల భామ ఇలియానా కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి చిత్రం టాలీవుడ్‌ రికార్డులను తిరగరాసింది.మహేష్, ఇలియానా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడంతో తెర మీద సన్నివేశాలు బ్రహ్మండంగా పండాయి.

 Ileana Wanted To Reject Mahesh Babu Pokiri Movie-TeluguStop.com

కానీ పోకిరి చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట.అంత మంచి సినిమాను ఇలియానా రిజెక్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా.? నిజమే అండి.ఈ విషయాన్ని అమర్ అక్బర్ ఆంథోని ప్రమోషన్‌లో భాగంగా వెల్లడించింది.

ఓ దశలో నేను పోకిరి సినిమా కూడా చేయకూడదని అనుకొన్నాను.ఆ సమయంలో చాలా ఓ రకమైన ఆందోళనలో ఉన్నాను.అందుకే పోకిరి చేయకూడదని అనుకొన్నాను.కానీ మహేష్‌బాబు సోదరి మంజుల ఫోన్ చేసింది.చాలా మంచి కథ అని చెప్పి ఆ సినిమాను చేయమని అడిగింది.దాంతో పోకిరి చేశాను.

తర్వాత నా కెరీర్ టర్న్ అయ్యింది.

రవితేజ హీరోగా నటిస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరిగి పూర్వవైభవాన్ని పొందాలని అనుకుంటోంది.6 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా.ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube