ఇలియానా పెళ్ళి అప్పుడే ?

గోవా బ్యూటి ఇలియానా కెరీర్ ముగిసినట్లే అనుకుంటా .రెండు సంవత్సరాలు సినిమాలు లేక ఖాలిగా కూర్చున్న ఇల్లీ బేబి, పట్టు వీడకుండా సినిమాల కోసం ప్రయత్నాలు చేసింది .

 Ileana To Marry Her Boyfriend This Year ?-TeluguStop.com

ఎట్టకేలకు అక్షయ్ కుమార్ నుంచి పిలుపొచ్చింది .రుస్తుం సినిమాలో అవకాశం కొట్టేసినా , అక్షయ్ లాంటి పెద్ద హీరో సరసన నటిస్తున్నా , ఇలియానాకి మరో కొత్త అవకాశం దొరకట్లేదు .

మరోవైపు బాయ్ ఫ్రెండ్ అండ్రూ నీబోన్ మాత్రం పెళ్లి చేసుకుందాం అని హంగామా చేస్తున్నాడట .ఇక కెరీర్ పై నమ్మకం వదిలేసుకుందో ఏమో .రుస్తోం విడుదలయ్యకా కూడా ఇదే పరిస్థితి కనబడితే , ఇదే ఏడాది పెళ్లి చేసుకుందాం అని చెప్పేసిందట ఇలియానా .

మొత్తానికి ఇలియానా పెళ్ళి బాజాలు మోగించా లనుకుంటోంది .ఇదే ఏడాది చివర్లో అంటోంది కాబట్టి ఈలోపు ఒక ఐటం సాంగ్ లో అయినా తెలుగులో మెరిస్తే బాగుంటుంది .ఎంతైనా , ఇలియానా ఒకప్పటి తెలుగు యువత కలల రాణి కదా !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube