Ileana బికిని నుంచి శారీకి షిఫ్ట్ అయిన ఇలియానా..!

గోవా బ్యూటీ ఇలియానా సినిమాల్లో ఛాన్సులు లేక ఫోటో షూట్స్ తోనే కాలం వెళ్లదీస్తుంది.ఒకప్పుడు సౌత్ ని ఒక ఊపు ఊపేసిన ఇల్లి బేబ్ ఇప్పుడు అసలు సినిమాల్లో ఛాన్సులు అందుకోవట్లేదు.

 Ileana Shock With Saree Look , Goa Beauty , Ilean, Illi Babe, Tollywood-TeluguStop.com

అయినా సరే తన హాట్ బికినీ షోస్ తో బీభత్సం సృష్టిస్తుంది అమ్మడు.కొన్నాళ్లుగా తన సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తోనే బెంబేలెత్తించిన ఈ అమ్మడు సడేన్ గా తన రూటు మార్చేసింది.

అలా ఎందుకు అంటే లేటెస్ట్ గా శారీ పిక్స్ ని షేర్ చేసి షాక్ ఇచ్చింది ఇలియానా.

ఎప్పుడూ బికినీ ఫోజులే ఇస్తే బోర్ కొడుతుంది అనుకుందో ఏమో కానీ ఇలియానా లేటెస్ట్ శారీ పిక్స్ మాత్రం సూపర్ అనిపిస్తున్నాయి.

సినిమా ఛాన్సులు లేకపోయినా ఇలియానా ఇలా తన ఫాలోవర్స్ కి ఎంటర్టైన్ చేస్తుంది.బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు వస్తున్నా అవి అంత గొప్పవేవి కాకపోవడంతో అమ్మడు సైలెంట్ అయ్యింది.

రెండు దశాబ్ధాలు గా కెరీర్ గ్రాఫ్ తగ్గని హీరోయిన్స్ కూడా ఉన్నారు కానీ ఇలియానా మాత్రం ఆ క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడేమో ఛాన్సులు లేక ఇలా ఫోటో షూట్స్ తోనే గడిపేస్తుంది.

ఇలియానా కష్టాన్ని చూసి అందరు జాలిపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube